అలిపిరి భూములపై జీవో 24 వెనక్కు తీసుకోవాలి.. ప్రాణం పోయే వరకు కదలను
తిరుమలలో జరుగుతున్న అపచారాలు, అవినీతిపై ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్న బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తాజాగా తిరుమల పవిత్రత, పరిరక్షణే ధ్యేయంగా స్వామిజీలు, ...