బాబు, పవన్ కలిస్తే వైసీపీకి ఇంత కంగారు ఎందుకు ?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్ వేదికగా భేటీ అ య్యారు. అయితే.. వారు ఏం చర్చించారనేది పక్కన పెడితే.. అసలు ...
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్ వేదికగా భేటీ అ య్యారు. అయితే.. వారు ఏం చర్చించారనేది పక్కన పెడితే.. అసలు ...
ఏపీలో వైసీపీ నేతల నిరసన స్వరాలు.. డాల్బీ స్టీరియో రేంజ్లో వినిపిస్తున్నాయి. కొందరు తమంతట తాముగా పోయేందుకురెడీగా ఉండగా.. పార్టీనే కొందరికి పొగపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ...
వైసీపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ...
రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని చేసిన ప్రకటన వైసీపీలో కలకలం సృష్టించింది. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం ...
రాష్ట్రంలో గత రెండు మూడు రోజులు.. వంగవీటి మోహన్‌రంగా కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. ఆయన ఎవరి వాడు.. అనేది తేలకపోయినా.. ఆయనను మావాడంటే మావాడనే విధంగా టీడీపీ, ...
ప్రస్తుతం ఏపీలో కులాల మధ్య రాజకీయాలు తగ్గాయి. ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమేనని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికలకు రెండేళ్ల ముందు.. వైసీపీఅ ధినేత జగన్ ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలకనాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచాలనేదే తమ విధానమని చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం ...
చంద్రబాబు తన శైలికి భిన్నంగా ఏడాది క్రితం ఓ శపథం చేశారు. అరాచక పాలన సాగిస్తూ ఏపీని అథోగతి పాలుచేేస్తున్న వైసీపీ సర్కారు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ...
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి వెళ్తారనే విషయంలో అమితాసక్తి రేగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పట్లాగే ఒంటరిగా పోటీ చేయబోతోంది. కాకపోతే ...
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పలువురు వైసీపీ నేతల సరస సల్లాపాల ఆడియోలు వీడియోలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఒకాయన అయితే ఏకంగా బట్టలిప్పి మరీ బరితెగించాడని లోకం ...