• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!

NA bureau by NA bureau
March 24, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
tdp and ycp logos

tdp and ycp logos

0
SHARES
456
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎవ‌రైనా నాయ‌కులు వారిని స‌ద‌రు పార్టీ స‌స్పెండ్ చేస్తే.. ఒకింత బాధ ప‌డ‌తారు. అంతేకాదు.. అయ్యో.. మేం ఏంత‌ప్పు చేశామ‌ని ఇలా చేశారు? అంటూ.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు. పార్టీలోనే ఉంటామ‌ని కూడా అంటారు. కానీ, దీనికి భిన్నంగా.. వైసీపీ కి చెందిన స‌స్పెండ్ అయిన‌ ఎమ్మెల్యేలు.. వ్యాఖ్యానించారు. `మా నెత్తిన పాలు పోశారు. ఈ నిర్ణ‌యాన్ని ముందుగానే ఊహించాం“ అని స‌స్పెండ్ అయిన వారిలో ఇద్ద‌రు కీల‌క ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించ‌డం పార్టీలో సంచ‌ల‌నంగా మారింది.

వైసీపీ అధిష్టానం.. మొత్తం న‌లుగురు ఎమ్మెల్యేలు.. గురువారం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేశార‌ని నిర్ధారించిం ది. ఈ క్ర‌మంలో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి(నెల్లూరు జిల్లా ఉద‌యగిరి), కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి(నెల్లూరు జిల్లా రూర‌ల్‌), ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి(నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి), ఉండ‌వ‌ల్లి శ్రీదేవి(గుంటూరు జిల్లా తాడికొండ‌)ల‌పై వేటు వేసింది. అయితే.. వీరిలో ఇద్ద‌రు మేక‌పాటి, కోటంరెడ్డిలు.. పార్టీ తీసుకున్న నిర్ణ‌యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కోటంరెడ్డి ఏమ‌న్నారంటే..

పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  స్పందిస్తూ.. ‘వైసీపీకి దూరంగా వెళ్తున్నానని మూడు నెలల కిందటే నేను చెప్పాను. నాపై చర్యలు తీసుకునే విధానం సరికాదు. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారు. మొదట షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. పార్టీలో పెత్తందారి విధానం నడుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాను. ఒక‌ర‌కంగా నా నెత్తిన వాళ్లు(జ‌గ‌న్-స‌జ్జ‌ల‌) పాలు పోశారు’ అని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

మేక‌పాటి రియాక్ష‌న్‌..

‘నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను జయమంగళ వెంకటరమణకే ఓటు వేశాను. దేవుడి మీద ప్రమాణం చేసి మళ్లీ చెబుతున్నా నేను తప్పు చేయలేదు. సస్పెన్షన్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తాను. నాకు 20 కోట్లు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదే మాట దేవునిపై ప్రమాణం చేసి చెబుతారా..? వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారు’ అని మేకపాటి అన్నారు.

సస్పెన్షన్ ఎంతో హ్యాపీగా ఉందని చెప్తున్నా మేకపాటి! ???????????????? pic.twitter.com/i1xn6o7Pn5

— యువతరమే యువగళమై (@GopiKrishnaBa15) March 24, 2023

Tags: MLANellorepanchumarthi anuradhaundavalli srideviycpYSRCP
Previous Post

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

Next Post

శనివారం తెల్లవారుజామున కోఠిలో దారుణం!!

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post

శనివారం తెల్లవారుజామున కోఠిలో దారుణం!!

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra