• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మీది ఏ రాశి : మీ దరిద్రం పోగొట్టే మార్చి 11

NA bureau by NA bureau
March 9, 2023
in Around The World, India, Top Stories, Trending
0
sankatahara chaturthi

sankatahara chaturthi

0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

🧵Get to Know the 13 Sankashti Chaturthis

Sankashti Chaturthi, also known as Sankatahara Chaturthi, dedicated to worship Ganesha. Fourth day of Krishna Paksha. If Chaturthi falls on a Tuesday, it is called Angaraki Sankashti Chaturthi#TempleConnect #Ganpati #Ganesha pic.twitter.com/EIQDuJAM99

— Temple Connect Official (@TempleConnect_) January 10, 2023

కొందరికి ఏం చేసినా కలసిరావు. అలాంటి వారు తమ దురదృష్టాన్ని తలచుకుని ఫీలవుతుంటారు. కానీ ఇలాంటి వారికి ఉపశమనం కలిగించే మార్గం ఒకటుంది. జీవితంలో అడ్డంకులు తొలగించుకోవడానికి మానవ ప్రయత్నం ఎంత అవసరమైన దేవుడి ఆశీర్వాదం అంతే అవసరం.

మనం ఏ కార్యం చేపట్టినా నిర్విఘ్నంగా జరగాలి అంటే శ్రీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి. జీవితంలో నిత్యం ఎదురయ్యే అడ్డంకులతో విసిగిపోయిన వారికి ఆ శ్రీ విఘ్నేశ్వరుడి సాయంతో వాటిని అధిగమించడానికి ఏడాదికి  కొన్ని సార్లు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం దగ్గర్లో మార్చి 11న ఉంది. మార్చి 11 శనివారం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి, దీనిని సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు.

ఈ విశిష్టమైన రోజు శ్రీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందడానికి సుముహర్తం.  సంకష్ట హర చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే శ్రీ గణపతిని పూజిస్తే భక్తుల ఆటంకాలను తొలగించి వారిని కష్టాలను స్వామి వారు ఖచ్చితంగా గట్టెక్కిస్తారు.

ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే శనివారం మార్చి 11 న ఆది పూజ గ్రహీతుడు అయిన శ్రీ మహా గణపతికి సంకష్ట హర చతుర్థి పూజ జరిపించండి. అన్ని గణపతి ఆలయాల్లో ఈ ప్రత్యేక పూజను చేస్తారు. వీలైతే జీవితంలో ఒకసారి ఈ పూజను శ్రీ కాణిపాకం పుణ్యక్షేత్రంలో చేయిస్తే ఇంకా మంచిది.

Tags: lord ganeshpoojasri ganapathi
Previous Post

బాలకృష్ణ కొత్త యాడ్ కి రెస్పాన్స్ ఏంటి?

Next Post

భద్రాచలం : ఇద్దరమ్మాయిలతో ఒకేసారి ఫంక్షన్ హాల్లో మ్యారేజ్

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
Bhadrachalam man marriage with 2 girls

భద్రాచలం : ఇద్దరమ్మాయిలతో ఒకేసారి ఫంక్షన్ హాల్లో మ్యారేజ్

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra