• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఈ సంచలన వీడియో చూశారా?

admin by admin
June 16, 2021
in Around The World, India, Top Stories
0
0
SHARES
595
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు ప్రజలకు సుపరిచితడు రాంగోపాల్ వర్మ  చూసే కోణమే ఆయన్ను మిగిలిన వారిని ప్రత్యేకంగా మారుస్తుంది. అందుకు ఆయన మాటలకు.. విశ్లేషణకు మీడియా అటెన్షన్ ఉంటుంది.

రాంగోపాల్ వర్మను ఇప్పటికి కొన్ని వేల మంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ప్రశ్నలు అడిగే వారికి.. తనకు తోచినట్లు సమాధానాలు ఇవ్వటం.. తన మాటలతో మరింత కాక పుట్టేలా చేయటం అతనికి అలవాటే. మరి.. అలాంటి రాంగోపాల్ వర్మ తనకు తానుగా ఇంటర్వ్యూ చేయాలని ఫీల్ అయితే? ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థానం నుంచి.. ప్రశ్నలు సంధించే స్థానంలోకి వస్తే ఎలా ఉంటుంది? అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు.

కరోనా ఎపిసోడ్ లో పరుచూరి మల్లిక్ తెలుగురాష్ట్రాలకు సుపరిచితుడిగా మారాడు. కరోనా కు సంబంధించిన విషయాల్ని  తనదైన ధోరణిలో చెబుతున్న వైనం సంచలనంగా మారటం తెలిసిందే. అతగాడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో భారీగా షేర్ కావటమే కాదు.. ఆయన చెప్పిన మాటలపై టీవీ చానళ్లు చర్చా కార్యక్రమం పెట్టే వరకు వెళ్లటం చూస్తున్నాం.

రెండు రోజుల క్రితం మల్లిక్ చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి.. కేసు నమోదు చేయటం తెలిసిందే. థర్డ్ వేవ్ వస్తే.. ఇంటికొకరు మరణిస్తారన్న అతని వ్యాఖ్య పెను సంచలనంగా మారటమే కాదు.. ప్రజలు వణికిపోయే పరిస్థితి.

ఇలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పరుచూరి మల్లిక్ ను వర్మ ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మల్లిక్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. కరోనా మీద గత ఏడాది నుంచే ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులు.. కరోనా రోగులకు వాడిన మందులపై తనకున్న అభ్యంతరాల్ని వివరించారు.

సాధారణంగా వర్మ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా వర్మ అడిగే ప్రశ్నలకు మల్లిక్ సమాధానాలు ఇవ్వటం.. వాటన్నింటిని వినటానికే వర్మ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తోంది. గంటకు పైగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సంచలనంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా మారింది. ఏమైనా ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరించిన వర్మ కొత్త అవతారం పలువురిని ఆకర్షిస్తోంది.

ఆ ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు.

Tags: Chemical Engineer PARUCHURI MALLIKCoronacovidCovid 19PARUCHURI MALLIKRGVRGV Sensational Interview with MallikTollywood
Previous Post

జగన్ కి మళ్లీ అదే ఐడియా… ఇక కోర్టులు అడ్డుకోవాల్సిందేనా ?

Next Post

జగన్ కు రఘురామ తాజా డిమాండ్ ఇదే

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post

జగన్ కు రఘురామ తాజా డిమాండ్ ఇదే

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra