• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వల్లభనేని వంశీపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్లు

admin by admin
January 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
329
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన కామెంట్లు కొద్దిరోజుల క్రితం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వంశీ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ వివాదం నేపథ్యంలో తాజాగా వంశీపై  పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. వల్లభనేని వంశీ అనే వాడితో మాకేమీ సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. వంశీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి, స్థానిక నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పల్లె రఘునాథరెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ ఎలాంటి విమర్శలూ చేయలేదని, ఆ కామెంట్లు చేసిన వల్లభనేని వంశీతో మాకేమి సంబంధమంటూ చిర్రెత్తిపోయారు.

ఈ రోజు ఏదో పోయిందని టీడీపీ గౌరవ సభలు పెట్టారని, ఎవరికి గౌరవం తక్కువైందో తెలియదని అన్నారు. చంద్రబాబు, రఘునాథ్ రెడ్డిలను గౌరవిస్తున్నామని, ఎక్కడికిపోయినా సరే మా సార్ రఘునాథ్‌ అంటానని చెప్పారు. టీడీపీ బీఫారమ్‌ మీద గెలిచిన వంశీ…చంద్రబాబును అంటే మేం ఏం చేస్తామంటూ కామెంట్లు చేశారు. వంశీతో తమ పార్టీకి సంబంధం లేదని శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి, ఈ కామెంట్లపై వంశీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags: puttaparthi mla sridhar reddyshocking commentsvallabhaneni vamsi
Previous Post

మజా : న‌ర‌సాపురంలో గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రు..!

Next Post

డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు సీపీ వార్నింగ్

Related Posts

Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Load More
Next Post

డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు సీపీ వార్నింగ్

Please login to join discussion

Latest News

  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra