• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అదో పెద్ద కుట్ర…మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్

రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతా లాక్ చేయడంపై మండిపడ్డ కాంగ్రెస్ కీలక నేత

admin by admin
August 12, 2021
in India, Politics, Top Stories
0
0
SHARES
210
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఆ సంస్థ లాక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ నియమనిబంధనలు పాటించలేదంటూ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ పార్టీ, చాలామంది కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలను ట్విటర్ ఇండియా లాక్ చేసింది. ఈ నేపథ్యంలో ట్విటర్ ఇండియాపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ట్విట్టర్ ఇండియా పూర్తిగా బీజేపీ కంట్రోల్లో ఉందని, ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో పనిచేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బీజేపీ నేతలు సున్నితమైన అంశాలను పోస్ట్ చేశారని, అవి ట్విట్టర్ గైడ్‌లైన్స్‌లోకి రావా? అని మండిపడుతున్నారు. కొందరైతే ట్విట్టర్ పిట్టకు కాషాయం రంగు పూసి, ‘సంఘీ ట్విట్టర్’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ట్విట్టర్‌ మోదీ సే డర్ గయా’ (మోదీకి ట్విట్టర్ భయపడింది) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌ లో ట్రెండ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ట్విట్టర్‌ మోదీ ప్రభుత్వ నియమాలు పాటిస్తోందా? అని ప్రియాంకా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు షేర్ చేసిన ఫొటోలనే సుప్రీంకోర్టు కమిషన్ షేర్ చేసిందని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాహుల్, కాంగ్రెస్ ఖాతాలకు లాక్ వేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ప్రజాస్వామ్య అణచివేతకు బీజేపీతో ట్విట్టర్ జతకట్టిందని ఆరోపించారు.

ఢిల్లీలో అత్యాచారం జరిగిన ఓ చిన్నారితో రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతె. ట్విట్టర్ గైడ్‌లైన్స్‌ను రాహుల్ అతిక్రమించారంటూ ఆయన ఖాతాకు ట్విట్టర్ ఇండియా ఆగస్టు 6న లాక్ వేసింది. దీంతోపాటు, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా, కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఖాతాలకూ లాక్ వేశారు. అయితే, లాక్ వేసిన వాటిలో వెరిఫైడ్ ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో, ట్విట్టర్ ఇండియాపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags: aicc ex president rahul gandhicongress leader priyanka gandhipriyanka gandhi slams modipriyanka gandhi slams twitterraghu's twitter account locked
Previous Post

సీబీఐ అధికారులతో వైఎస్ సునీత భేటీ..ఆ విషయంపై చర్చ?

Next Post

‘శకుంతల’ను సాగనంపిన గుణ శేఖర్ 

Related Posts

Movies

ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !

July 6, 2022
Movies

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

July 6, 2022
Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Load More
Next Post

'శకుంతల'ను సాగనంపిన గుణ శేఖర్ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra