ఇప్పటికే ధరలతో పేదలను పీల్చి పిప్పి చేస్తున్న జగన్ సర్కారు వారిని వేధించడానికి శతధా ప్రయత్నిస్తోంది. అమ్మవడి వంటి ఒక ట్రెండు పథకాలు ఇవ్వడం ద్వారా వారు తిరుగుబాటు చేయకుండా పథకం పన్ని అనేక రకాల ట్యాక్సుల రూపంలో ప్రజలను పీడిస్తోంది ప్రభుత్వం.
జగన్ రాజ్యంలో 0 శంకుస్థాపనలు వేలల్లో కూల్చివేతలు అన్నట్టు కొనసాగుతుంది. ఇళ్లు పోగొట్టుకున్న పేదల ఏడుపు చూస్తే ప్రతి ఒక్కరికి కడుపు తరుక్కుపోతుంది. కానీ పోలీసు బలగాలతో ప్రజాందోళనను అణిచివేసి వారి ఇళ్లను కూల్చేసింది ప్రభుత్వం.
వారి ఆవేదన వారి మాటల్లోనే ఇక్కడ చూడొచ్చు.
మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో..
రోడ్డు పక్కన గత 40ఏళ్ళుగా ఉన్న ఇళ్ళని…
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి…
ఎలా పడగొట్టిస్తున్నాడో… బాధితుల మాటల్లోనే వినండి…#ప్రజాధనంతో_నిర్మించిన_ప్రజావేదికనే_కూల్చిన_రాక్షసులు pic.twitter.com/VMmVPgD1WY
— Balaji Gupta (@BalajiGupta) March 23, 2021
ఆత్మకూరు గ్రామంలో పేదల ఇళ్ళ పై వైసీపీ జేసీబీ మిగిల్చిన విషాదం…
ఆత్మకూరు లో అరాచకం సృష్టించిన పాపం ఊరకనే పోదులే ఆళ్ళ రామకృష్ణా రెడ్డీ….!! pic.twitter.com/y65BkMWUYQ
— iTDP Mangalagiri (@mangalagiri_tdp) March 23, 2021
ఆత్మకూరు గ్రామంలో పేదల ఇళ్ళ పై వైసీపీ జేసీబీ మిగిల్చిన విషాదం…@naralokesh @mangalagiri_tdp pic.twitter.com/bizJ8UXcra
— Mohammed Arif (@ArifTdp) March 23, 2021
ఆత్మకూరు గ్రామంలో సుమారు 40 సంవత్సరముల నుండి నివసిస్తున్న పేదల ఇళ్ళ పై ఆళ్ళ రామకృష్ణా రెడ్డీ పంజా.పోలీస్, ప్రభుత్వ యంత్రాంగాలను పెట్టి జేసీబీ, లతో పేదల ఇళ్ళను కూల్చివేయిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డీ. pic.twitter.com/WGMzW6vc9k
— iTDP Official (@iTDP_Official) March 22, 2021
మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు. pic.twitter.com/1lMiZTHSAz
— Lokesh Nara (@naralokesh) March 22, 2021