సర్పంచి అభ్యర్థులకు 25 గుర్తులు కేటాయించారు. 1.మంచం, 2.కత్తెర, 3.ఉంగరం, 4.బుట్ట, 5.వంకాయ, 6.కప్పు మరియు సాసరు, 7.క్యారెట్, 8.తాళం మరియు చెవి, 9.గొలుసు, 10.కుర్చీ, 11.బ్యాట్, 12దూరవాణి, 13.బల్ల, 4.మొక్కజొన్న, 14.పలక, 15.దాక్షపళ్లు, 16.తిరగలి, 17.కుండ, 18.అరటిపండు, 19.కొవ్వొత్తులు, 20.నల్లబోర్డు, 21.అనాసపండు, 22.షటిల్, 23.చేతికర్ర, 24.చెంచా గుర్తులు ఉన్నాయి.
వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించారు. ప్రెషర్కుక్కర్, గౌను, స్టూలు, ఇస్త్రీపెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్పొయ్యి, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ప్లేయర్, గరాటా, విద్యుత్తు స్తంభం, డిష్ యాంటీనా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు ఉన్నాయి. ఈ సారి నోటా ఓటు కూడా ఉంటుంది. అభ్యర్థుల గుర్తుల చివరిలో నోటాను ముద్రిస్తారు.