టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏకాంతంగా భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాని మరింత ఇబ్బంది పెట్టే కీలకమైన ఆధారాలు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చంద్రబాబుకు ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వాని చుక్కలు చూపే అస్త్రాలతో సిద్దం అయినట్లు గా సమాచారం. వాటిపై చంద్రబాబుతో నాలుగు గంటలు పాటు చర్చ.
రేపు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్. వైసీపీపై స్కాం బాంబు పేల్చనున్న ఫైర్ బ్రాండ్ పయ్యావుల. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుండి తెరుకొనివ్వకుండానే వైసీపీ పై మరో మారు యుద్ధం.
నెల రోజుల పాటు వైసిపిని ఉక్కిరి బిక్కిరి చేసే అస్త్రాలని సమాచారం. పయ్యావుల సిద్దం చేసినట్లు సమాచారం. రేపు పయ్యావుల ప్రెస్ మీట్ తరువాత ముఖ్యమంత్రి మరి కొంత మంది అధికారులు మళ్ళీ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
https://twitter.com/Mn1I96/status/1635980647729856512