• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బీఆర్ఎస్ కు భారీ డ్యామేజీ గ్యారంటీ !

NA bureau by NA bureau
March 19, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
brs party cheif kcr

brs party cheif

0
SHARES
249
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవిత పేరు పదేపదే నానుతుండటం పార్టీకి బాగా మైనస్ అవుతోందని పార్టీలో చర్చలు పెరిగిపోతున్నాయా ? నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. లిక్కర్ స్కామ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత ఆ మధ్య చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. తన పాత్ర లేకపోయినా దర్యాప్తు సంస్థలు తనను ఇరికించాలని చూస్తే తాను ఎదుర్కొంటానన్నారు.

తనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే జనాల ముందుకు వెళ్ళటం తప్ప ఇంకేం ఆప్షన్ ఉందని చాలా ధీమాగా ఎదురు ప్రశ్నించారు. మరిప్పుడేమో ఈడీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారనే చర్చ పార్టీలో పెరిగిపోతోందట. గతంలో చెప్పుకున్నట్లు నిజంగానే స్కామ్ లో  తన పాత్రలేకపోతే నిర్భయంగా విచారణకు హాజరవ్వచ్చు కదానే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకసారి విచారణకు హాజరైన కవిత రెండోసారి విచారణకు హాజరు కావటానికి ఎందుకు భయపడుతున్నారదే చాలామందికి అర్ధం కావటంలేదు.

విచారణను తప్పించుకునేందుకే కవిత సుప్రింకోర్టులో కేసులు వేస్తోందనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోందట. దీనివల్ల జనాల్లో పార్టీ పలుచనైపోతోందనే అభిప్రాయం నేతల్లో పెరిగిపోతోంది. కవిత చర్యలను సమర్దించలేక అలాగని ఖండించలేక పార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారట. అరెస్టయితే అక్రమంగా అరెస్టు చేసినట్లు గోల చేయచ్చు. లేదా విచారణకు హాజరవుతుంటే పాత్ర లేదు కాబట్టే కవిత ధైర్యంగా విచారణకు హాజరవుతున్నట్లు జనాలకు  చెప్పుకోవచ్చని నేతలు మాట్లాడుకుంటున్నారని సమాచారం.

విచారణకూ హాజరు కాకుండా ఇటు అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళకపోవటంతో మధ్యలో కవిత ఎస్కేప్ దారిని వెతుక్కోవటంతోనే అనుమానాలు, సమస్యలు పెరిగిపోతున్నట్లు నేతలు చెప్పుకుంటున్నారు. 20వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందే అని కవితకు ఈడీ నోటీసిచ్చింది. దీన్నుండి తప్పించుకునేందుకు కవిత వేసిన కేసును సుప్రింకోర్టు 24వ తేదీన విచారిస్తోంది. సమస్యంతా ఇక్కడే పెరిగిపోతోందట. 20వ తేదీ విచారణకు కవిత హాజరవుతారా లేదా అన్నదే ఇపుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయిపోయింది. మరి చివరకు కవిత ఏమిచేస్తారో ? కవిత యాక్షన్ కు ఈడీ రియాక్షన్ ఎలాగుంటుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది.

Tags: kavitha kalvakuntlaఢిల్లీ లిక్కర్ స్కాంబీఆర్ఎస్
Previous Post

ఎమ్మెల్సీ ఫలితాలు…జగన్ పై బాలయ్య పంచ్

Next Post

సంచలన స్కాం బయటపెట్టనున్న పయ్యావుల… బాబుతో సీక్రెట్ భేటీ

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post
payyavula keshav

సంచలన స్కాం బయటపెట్టనున్న పయ్యావుల... బాబుతో సీక్రెట్ భేటీ

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra