• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆధునిక నరకాసురుల బెడద పోవాలి: పవన్

admin by admin
November 12, 2023
in Andhra, Politics
0
babu pawan meeting3

babu pawan meeting3

0
SHARES
147
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దీపావ‌ళి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, తెలుగువారికి టీడీపీ యువ నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్‌, జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. వేర్వేరుగా ఎక్స్ వేదిక‌గా సందేశా లు విడుద‌ల చేశారు. అయితే.. ఇరువు రు నాయ‌కులు కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ప‌వ‌న్ సందేశం ఇదీ..

ప్రజలను పట్టి పీడించే ఆధునిక నరకాసురులు ఎందరో యథేచ్ఛగా సంచరిస్తూ.. ప్రజల మాన, ధన ప్రాణాలను దోచుకుంటున్నారు. అటువంటి అపర నరకాసురుల బెడద తొలగిపోవాలని, ప్రజలు నిర్భయంగా, నిర్భీతితో నడయాడే మంచి రోజులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.. అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు.

నారా లోకేష్ ఏమ‌న్నారంటే

అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లని చీల్చే వెలుగుల పండుగ దీపావళి అని లోకేష్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో చెడు ఏ రూపంలో ఉన్నా విజయం సాధించడమే దీపావళి ఉద్దేశ‌మ‌ని చెప్పారు. ప్రజలు సురక్షితంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కొస‌మెరుపు.. ఇరువురు నేత‌లు ఒక‌వైపు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూనే ప‌రోక్షంగా ఏపీలో ఉన్న వైసీపీ స‌ర్కారు అనే చీక‌టిని పార‌దోలాల‌నే పిలుపునిచ్చార‌ని ఆయా పార్టీల అభిమానులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags: diwali wishesjanasenapawanycp
Previous Post

కేసీఆర్ కు కాంగ్రెస్ ఎఫెక్ట్ ఇపుడు అర్థమవుతోంది

Next Post

కేసీఆర్, ఓవైసీలు మోడీ చేతిలో తోలుబొమ్మలా?

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Politics

చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి

June 21, 2025
Andhra

జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!

June 21, 2025
Load More
Next Post

కేసీఆర్, ఓవైసీలు మోడీ చేతిలో తోలుబొమ్మలా?

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra