• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టీడీపీతో పొత్తులపై నేడు పవన్ కీలక ప్రకటన?

admin by admin
March 14, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
290
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌.. పార్టీ 10వ ఆవిర్భావ స‌భ‌ను ఉమ్మ‌డికృష్ణాజిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నం లో నిర్వ‌హిస్తున్నారు. అత్యంత ఆడంబ‌రంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌కు సుమారు ల‌క్ష మందిని త‌ర‌లించే లా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్ప‌టికే పోలీసులు కూడా అనుమ‌తులు ఇచ్చారు. ముందు కాద‌న్నా.. త‌ర్వాత‌..రాజ‌కీయంగా వైసీపీకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌న్న కార‌ణంగా.. అనుమ‌తులు మంజూరు చేశార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఇదిలావుంటే..ఈ ఆవిర్భావ స‌భ‌పై అనేక అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వైఖ‌రిని ప‌వ‌న్‌తీసుకుంటారు? పొత్తుల‌తో ముందుకు సాగుతారా? లేక ఒంట‌రి ప్ర‌యాణానికే క‌ట్టుబ డ‌తారా? అనేది ఈ స‌భ‌లో తేల్చేయ‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు అనుకుంటున్నారు. దీంతో ఈ స‌భ‌పై ఎన‌లేని అంచ‌నాలు పెరిగిపోవ‌డం గ‌మ‌నార్హం. సాయంత్రం 5 గంటలకు ఈ స‌భ ప్రారంభం కానుంది.

సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉన్నందున.. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నాయకులు, శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారుని అంటున్నారు. పొత్తులు సహా వివిధ అంశంపై పార్టీ వైఖరిని పవన్‌ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉందని కూడా పార్టీ కీల‌క నేత‌లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ సభలోనే.. విపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని పవన్ ప్రకటించారు.

అదే విధానానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు.. కొన్ని నెలల క్రితం విజయవాడలో పవన్‌తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజులకు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్‌ వెళ్లారు. విపక్షాల ఓట్లు చీలకూడదన్న పవన్‌ ప్రకటనలపై ఆయా భేటీల్లో చర్చ జరిగినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి నడవాలని ఇద్దరు నేతలు అవగాహనకు వచ్చారు. ప్రస్తు తం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. ఉమ్మడి కార్యాచరణ లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ విధానం ఏంటన్నది.. తాజా సభలో పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రి దృష్టీ ఇప్పుడు మ‌చిలీప‌ట్నంపైనే ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Tags: big announcementjanasenajanasena-tdp alliancepawan kalyantdp alliance
Previous Post

ప‌దేళ్ల ప్ర‌స్థానం.. జ‌న‌సేన‌.. ఒక పార్టీ అంతేనా?

Next Post

ఏపీ స‌ర్కారుకు అటు ఆనం.. ఇటు ఎల్వీ.. ఒకేసారి షాక్‌!

Related Posts

Trending

జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది

September 22, 2023
Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Top Stories

పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!

September 22, 2023
chandrababu vs jagan
Trending

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

September 22, 2023
vijaya shanthi
Top Stories

నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ

September 22, 2023
Top Stories

పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి

September 21, 2023
Load More
Next Post

ఏపీ స‌ర్కారుకు అటు ఆనం.. ఇటు ఎల్వీ.. ఒకేసారి షాక్‌!

Latest News

  • జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది
  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు
  • అంబటిపై తొడగొట్టిన బాలయ్య..సస్పెన్షన్
  • కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!
  • ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!
  • అంగళ్లు అల్లర్ల కేసులో రేపు విచారణ

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra