• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ స‌ర్కారుకు అటు ఆనం.. ఇటు ఎల్వీ.. ఒకేసారి షాక్‌!

admin by admin
March 14, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
252
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ లోని వైసీపీ స‌ర్కారుకు సొంత పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, అదేస‌మ‌యంలో జ‌గ‌న్ సర్కారుకు తొలి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి..తీవ్ర అవ‌మాన‌క‌ర రీతిలో బ‌దిలీఅయిన‌.. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఒకే సారి షాకిచ్చారు. ఇద్ద‌రూ కూడా తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై స‌ర్కార్‌ను కార్న‌ర్ చేస్తూ.. కౌంట‌ర్ ఇచ్చారు. ఏమాత్రం ప్ర‌జాస్వామ్యం బ‌తికిలేద‌ని.. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌లు రుజువు చేస్తున్నాయ‌ని అన్నారు.

ఆనం ఏమ‌న్నారంటే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంపై సొంత పార్టీ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే మనసుకు కష్టంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలపై కనిపిస్తున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శించారు. వ్యవస్థలు నిర్వీర్యమయిపోతున్నాయని ఆవేదన చెందారు. ప్ర‌జాస్వామ్యం బ‌తికిలేద‌ని అనిపిస్తోంద‌న్నారు.

ఎల్వీ కూడా..

ఎమ్మెల్సీ ఎన్నికల తీరును తప్పుబడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు. ఐదు, పదో తరగతి పరీక్షలు చదివిన వారిని పట్టభద్రులుగా నమోదు చేయడాన్ని ఎల్వీ లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహణ ప్రవాసనంగా మారిందన్నారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు మీడియాలో కనిపిస్తున్నా ఎన్నికల యంత్రాంగం మౌనంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. రీపోలింగ్‌ ఎందుకు నిర్వహించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలను తక్షణమే పరిశీలించి చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.

Tags: ap ex cs lv subrahmanyamJaganshockshocking commentsycp mla aanam ram narayana reddy
Previous Post

టీడీపీతో పొత్తులపై నేడు పవన్ కీలక ప్రకటన?

Next Post

పవన్ వారాహి యాత్ర చూస్తే జగన్ కు నిద్ర పట్టదు

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

పవన్ వారాహి యాత్ర చూస్తే జగన్ కు నిద్ర పట్టదు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra