• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Big Breaking : బాబు-ప‌వ‌న్‌ల భేటీ.. అవుట్ పుట్ ఏంటి?

NA bureau by NA bureau
January 8, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
pawan kalyan and chandrababu meeting

pawan kalyan and chandrababu meeting

0
SHARES
338
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైద‌రాబాద్ వేదిక‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు భేటీ అవుతున్నా రు. దాదాపు మూడు మాసాల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకోవ‌డం ఇదే తొలిసారి. అయితే.. ఇప్పుడు ఏ విష‌యంపై వారు చ‌ర్చించుకుంటారు?  ఈ చ‌ర్చ‌ల ప‌ర్య‌వ‌సానం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. మూడు మ‌సాల కింద‌ట విశాఖ‌లో ప‌వ‌న్ ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఆయ‌న‌ను హోట‌ల్ నిర్బంధించ‌డం.. త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు-ప‌వ‌న్ భేటీ అయ్యారు.

ఆ స‌మ‌యంలోనే అరాచ‌క పాల‌న‌పై పోరు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ విశాఖ‌కు రావ‌డం.. ఆయ‌న‌తో ప‌వ‌న్ భేటీ కావ‌డం.. ఈ ప‌రిణామాల‌తో మ‌ళ్లీ టీడీపీ, జ‌న‌సేనల ప్ర‌స్తావ‌న‌కు బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత‌.. తాజాగా బాబుతో ప‌వ‌న్ భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ వారాహి వాహ‌నం ద్వారా యాత్ర‌ను ప్రారంభించ‌నుండ‌డం.. మ‌రోవైపు.. నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేయ‌నున్న నేప‌థ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యంసంత‌రించుకుంది.

అదేస‌మ‌యంలో `జీవో 1` ద్వారా స‌భ‌ల‌కు, స‌మావేశాల‌కు, ర్యాలీల‌కు ప్ర‌భుత్వం అడ్డు చెబుతున్న ద‌నే విష‌యంపైనా.. వీరు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇక‌, ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రూట్ మ్యాప్‌ను ఇద్ద‌రూ.. ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ ఏపీలోకి అడుగు పెట్ట‌డం, కాపుల‌ను టార్గెట్ చేయ‌డం కూడా.. వీరి చ‌ర్చ‌ల్లో ప్ర‌దాన అంశంగా మార‌నుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తామ‌ని.. ప‌వ‌న్ చెప్పిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు తో క‌లిసి వ్యూహం సిద్ధం చేసే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది.

ఇక‌, ఎటొచ్చీ.. తేల‌ని వ్య‌వ‌హారం బీజేపీతో పొత్తు విష‌యమే. బీజేపీ.. ప్ర‌స్తుతానికి జ‌న‌సేన‌తో పొత్తును కొన‌సాగిస్తున్నా.. టీడీపీతోక‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అడుగులు వేసే విష‌యాన్ని ఇంకా తేల్చి చెప్ప‌లేదు. దీంతో బీజేపీని ప‌క్క‌న పెట్టి.. వీరు ముందుకు సాగుతారా?  లేక‌.. బీజేపీని ఏదో ఒక ర‌కంగా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తారా? అనేది కూడా నేటి భేటీలో తేలిపోతుంద‌ని స‌మాచారం. మొత్తానికి ఏపీలో వీరి భేటీ ఉత్కంఠ‌గా మారింది.

Tags: Chandrababujanasenapawan kalyanTDPTelugu desamచంద్రబాబుజనసేనటీడీపీతెలుగుదేశంపవన్ కళ్యాణ్
Previous Post

జగన్ సంచలన నిర్ణయం

Next Post

పవన్ – చంద్రబాబు మీటింగ్ ఫొటోలు

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post
chandrababu pawan meeting1

పవన్ - చంద్రబాబు మీటింగ్ ఫొటోలు

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra