దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను.. ఈ నెల 16 నుంచి వేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఒక వార్త తెర మీదకు వచ్చింది. భారత్ బయోటెక్ ఇటీవల జరిపిన క్లినికల్ ప్రయోగాల్లో ఒకరు మరణించినట్లుగా చెబుతున్నారు. అందులో నిజం ఎంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమ క్లినికల్ టెస్టుల్లో భాగంగా భోపాల్ లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో 42 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించారు. అయితే.. ఆ వ్యక్తికి డిసెంబరు 12న టీకా వేశారు. అదే నెల 21న అతను చనిపోయాడన్నారు. గుండె.. ఊపిరి ఆగిపోవటంతో అతను మరణించి ఉంటాడని.. విష ప్రయోగం కూడా అతని మరణానికి కారణమై ఉంటుందన్నారు.
ఈ విషయాన్ని సదరు వ్యక్తికి పోస్టమార్టం నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. వ్యాక్సిన్ వేసిన తొమ్మిది రోజుల తర్వాత సదరు వాలంటీర్ మరణించాడని.. టీకా పరీక్షకు.. అతని మరణానికి సంబంధం లేదని భావిస్తున్నారు. అయితే.. అతనికి వేసింది అసలైన టీకానా? లేదా అన్నది ప్రశ్నగా మారింది. సదరు ప్రయోగం బ్లైండెడ్ తరహా క్లినికల్ ప్రయోగమని భారత్ బయోటెక్ చెబుతోంది. ఇప్పటివరకు చిన్న ఫిర్యాదు కూడా నమోదు కాని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలో ఇదే తొలి ఘటనగా చెబుతున్నారు.