• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గ్రీన్ కార్డుల కోసం అమెరికాలో భారతీయుల నిరసన

కంట్రీ క్యాప్ నిబంధన ఎత్తేయాలని డిమాండ్

admin by admin
March 19, 2021
in India, NRI, Top Stories
0
greencard backlog
0
SHARES
232
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

Frontline healthcare workers protesting against 150 years greencard backlog!! @POTUS @VP @RepZoeLofgren @HouseDemocrats @lalitkjha @immivoice @TheH1BGuy @csmikolajuk @pranav_singh_MD @raj_karnatak pic.twitter.com/VLiPxuUVPT

— Frontline Healthcare Workers in Greencard Backlog (@frontline_in) March 17, 2021

​ఏపీలో ఏపీ ప్రజలు అనుభవించలేని ప్రజాస్వామ్యాన్ని అమెరికాలో భారతీయులు అనుభవిస్తున్నారు. వైసీపీ సర్కారు వచ్చాక ఎవరికీ నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వరు. ఇచ్చినా నిరసన చేసుకోనివ్వరు. ప్రజలకు ఎంత నొప్పి కలిగినా భరించాల్సిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఒక నిరసన చూసి అయినా ఏపీ సర్కారు మనసు మార్చుకోవాలి. 

​అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుల మంజూరు కోసం భారత సంతతి వైద్యులు, ఇతర సిబ్బంది గురువారం క్యాపిటల్ భవనం వద్ద నిరసనకు దిగారు. గ్రీన్‌కార్డుల జారీలో అవలంభిస్తున్న దేశాల వారీ పరిమితిని(కంట్రీ క్యాప్) ఎత్తివేయాలని భారతీయులు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. ​ఈ కార్డుల జారీలో జాప్యం వల్ల తాము వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారకలేకపోతున్నామని వారు​ ఆవేదన చెందుతూ నిరసన తెలిపారు. 

ప్రస్తు​తం అమల్లో ఉన్న​​​ ఇమ్మిగ్రేషన్ విధానం హెచ్-1బీ వీసాపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యం గల భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వారు​ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధానం వల్ల కేవలం 7 శాతం మంది మాత్రమే గ్రీన్‌కార్డులు పొందుతున్నారని​ వారు​ తెలిపారు.​ అందువల్ల ఆయా దేశాలకు విధించిన పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

​“మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరికీ ఒక్కొ స్టోరీ ఉంది. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం.” అని ఆందోళనలో పాల్గొన్న వైద్యులు రాజ్ కర్నాటక్, ప్రణవ్ సింగ్ అన్నారు. తాము అమెరికాలోనే శిక్షణ పొంది, ఇక్కడే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 

​అమెరికా ప్రభుత్వాన్ని అమెరికన్లు కాని వారే డిమాండ్ చేసేటంత ప్రజాస్వామ్యం ఒకవైపు, ఎవరినీ లెక్కచేయకుండా పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుంటున్న ప్రజాస్వామ్యం ఒకవైపు … ఎంత తేడా ఎంత తేడా !!​
Tags: AmericaGreencardIndiansNRIUSUSA
Previous Post

షర్మిల పార్టీలోకి అజారుద్దీన్, సానియా కుటుంబాలు

Next Post

నిమ్మగడ్డను జైలుకు పంపే కుట్ర!

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Load More
Next Post

నిమ్మగడ్డను జైలుకు పంపే కుట్ర!

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra