• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లాస్ ఏంజలెస్ NRI TDP అధ్యక్షుడు గా ‘వెంకట్ ఆళ్ల’ 

admin by admin
December 9, 2022
in NRI
0
0
SHARES
187
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికా తో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు NRI TDP కమిటీలను ప్రకటించింది.

రాబోవు రెండు సంవత్సరాలలో ఈ కమిటీలు తెలుగు రాష్ట్రాలలోని రాష్ట్ర, జిల్లా, గ్రామ కమిటీలతో అనుసంధానమై పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయబోతున్నాయి.

ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం అనేక దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను, సానుభూతి పరులను ఒక తాటిపైకి తీసుకువచ్చి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టిడిపిని అధికారంలోకి తీసుకు రావటం.

అందులో భాగంగా లాస్ ఏంజలెస్ ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగింది.

వెంకట్ ఆళ్ల అధ్యక్షులుగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షులుగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్ గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా నియమించడం జరిగింది.

ఈ సందర్భం గా వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ, తన మీద నమ్మకం తో ఈ బాధ్యతని అప్పగించిన జయరాం కోమటి మరియు డాక్టర్ రవి వేమూరి లకు ధన్యవాదాలు చెపుతూ, లాస్ ఏంజలెస్ ప్రాంతంలో ఉన్న పార్టీ అభిమానులను, ఒక్క తాటి మీదకు తెచ్చి, చంద్రబాబు ని మరల ముఖ్యమంత్రి ని చేయడంలో తమ వంతు కృషి  చేస్తామని ప్రకటించారు.

Tags: los anglesnri tdpvenkat alla
Previous Post

మహేష్ బాబు రెస్టారెంట్లో పునుగులు కూడా చాలా కాస్ట్లీ గురు

Next Post

ఈ చొక్కా వేసుకోవచ్చా? వైసీపీ నేతలపై పవన్ సెటైర్

Related Posts

NRI

NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!

February 8, 2023
NRI

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

January 28, 2023
NRI

‘తానా’ 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం!

January 24, 2023
NRI

శ్రీనివాస మనాప్రగడ కి US “ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ & వాలంటీర్ లీడర్‌షిప్!

January 24, 2023
NRI

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు!

January 24, 2023
NRI

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

January 23, 2023
Load More
Next Post

ఈ చొక్కా వేసుకోవచ్చా? వైసీపీ నేతలపై పవన్ సెటైర్

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra