• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మహేష్ బాబు రెస్టారెంట్లో పునుగులు కూడా చాలా కాస్ట్లీ గురు

NA bureau by NA bureau
December 9, 2022
in Around The World, Telangana, Top Stories, Trending
0
mahesh babu with minerva coffee shop

mahesh babu with minerva coffee shop

0
SHARES
247
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్లేటు పునుగులు నూట పాతిక రూపాయ‌లా… వామ్మో అంటూ నెటిజ‌న్లు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు భార్య నమత్ర తాజాగా ప్రారంబించిన కాఫీషాప్‌లో ధ‌ర‌ ఇది.  ఈ హోట‌ల్ ధ‌ర‌ల ప‌ట్టిక ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల్‌గా మారింది.  టాలీవుడ్ మిల్క్‌బాయ్ ప్రిన్స్ మ‌హేశ్‌బాబు ప్రొడ‌క్ష‌న్‌లోనే కాకుండా ఇత‌ర వ్యాపార‌రంగాల్లోకి ప్ర‌వేశిస్తున్నారు.

ఇత‌ర వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతూ వ్యాపారాల‌ను విస్త‌రించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమ‌న త‌న భార్య న‌మ్ర‌తా ద్వారా ఒక కొత్త కాఫీషాప్ బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు అందులో ఉన్న రేట్లు చూస్తే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే అని సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోల్స్ న‌డుస్తున్నాయి.

ముఖ్యంగా సాధారణ టిఫిన్లు మాత్రం ఊహించని రేంజ్ లోనే ఉన్నాయి. రెగ్యులర్ టిఫిన్స్ లలో ఇడ్లీలు అయితే ఒక ప్లేట్ 90 రూపాయలు ఉండగా ఆ తర్వాత వివిధ రకాల ఇడ్లీలు 120 రూపాయల నుంచి 190 వరకు ఉన్నాయ. ఇక మరికొన్ని స్టార్టర్స్ అయితే 390 రేంజ్ లో కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా పునుగులు ఆలూ బజ్జీలు మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా 125 రూపాయల పై గానే ఉండడంతో సోషల్ మీడియాలో మెన్యుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

namrata coffee shop
namrata coffee shop

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ద‌గ్గ‌ర న‌మ్ర‌త శిరోద్క‌ర్ ’ప్యాలెస్ హైట్స్‘ అనే  మిన‌ర్వా కాఫీ షాప్‌ను ఇటీవ‌ల ప్రారంభించారు. ఇందులో ఏషియ‌న్ సినిమాస్ సునీల్ కూడా భాగ‌స్వాములుగా ఉన్నారు. న‌మ్ర‌త ప్ర‌త్యేకంగా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ హోట‌ల్‌ను ప్రారంభించారు. ఈ హోట‌ల్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Glimpse from the Pooja ceremony of #ANRestaurants – Minerva Coffee Shop ☕️

Grand Opening Tomorrow, 7 AM onwards ❤️‍🔥

Superstar @urstrulyMahesh #NamrataMaheshGhattamaneni @AsianSuniel @BharatNarangA #Minerva #PalaceHeights pic.twitter.com/USCpjAVgOe

— SSMB Space 🌟 (@SSMBSpace) December 7, 2022

ఇది పేరుకు కాఫీ షాప్ అయిన‌ప్ప‌టికీ ఇందులో చైనీస్ ఫుడ్స్ వివిధ ర‌కాల ఇత‌ర ఐటెమ్స్, స్నాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్ర‌ధానంగా టిఫిన్స్ స్టాట‌ర్స్ హైలెట్‌గా ఉంటాయ‌ట‌. హైద‌రాబాద్‌లోని ఖ‌రీదైన ప్రాంతంలో ఈ హోట‌ల్‌ను ఏర్పాటు చేయ‌డంతో అందులో ధ‌ర‌లు కూడా అదేస్థాయిలో ఉన్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఈ హోట‌ల్‌లో ధ‌ర‌లపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌క‌లా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒక్క ప్లేటు పునుగులే 125 రూపాయ‌ల‌కుపైగా ఉంది. బ‌జ్జీలు, మిర్చీ బ‌జ్జీలు కూడా అదేస్థాయి ధ‌ర ఉంది. ఒక ప్లేటు సాధార‌ణ ఇడ్లీ 90 రూపాయ‌లుండ‌గా  వివిధ ర‌కాల ఇత‌ర ఇడ్లీల ధ‌ర 120 రూపాయ‌ల నుంచీ 190 రూపాయ‌ల వ‌కు ఉంది. మ‌రికొన్ని స్టార్ట‌ర్స్ 390 రూపాయ‌ల రేంజ్‌లో కూడా ఉన్నాయట‌. ఈ రేట్లు చూస్తుంటే ఇది సామాన్యుల‌కు అందుబాటులో ఉండేట‌టువంటి కాఫీ షాప్‌లా లేదే అని నెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు చాలా తెలివిగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇప్ప‌టికే మ‌హేశ్‌బాబు ఏషియ‌న్ సినిమాస్ కూడా స్థాపించారు. అది మంచి ప్రాఫిట్‌లోకొన‌సాగుతోంది. ఇప్పుడు ఏషియ‌న్ సునీల్ భాగ‌స్వామ్యంతో న‌మ్ర‌త ఆధ్వ‌ర్యంలో మిన‌ర్వా కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశారు. త్వ‌ర‌లోనే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల‌కు ఈ కాఫీ అవుట్‌లెట్ల‌ను విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మ‌హేశ్‌బాబు కంటే కూడా న‌మ్ర‌త వ్యాపారాల్లో చాలా తెలివిగా పెట్టుబ‌డులు పెడుతుంటారు అనేది అంద‌రికీ తెలిసిన సంగ‌తే.

Mahesh and Namrata newly launched ‘AN Restaurant’ is backed by minerva coffeeshop. Namrata have collaborated with Hyderabad’s popular food chain the Minerva Group and Asian groups to venture into restaurants chain.
Tags: AN Restaurantasian namrataMaheshbabuminerva coffeeshopNamrata
Previous Post

‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా -2

Next Post

లాస్ ఏంజలెస్ NRI TDP అధ్యక్షుడు గా ‘వెంకట్ ఆళ్ల’ 

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

లాస్ ఏంజలెస్ NRI TDP అధ్యక్షుడు గా 'వెంకట్ ఆళ్ల' 

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra