• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్

admin by admin
May 26, 2023
in Movies
0
0
SHARES
56
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ వేసవి అనుకున్నంత హాట్ హాట్‌గా లేదని తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఫీలవుతున్నారు. ఎప్పుడూ సమ్మర్ సీజన్లో భారీ చిత్రాల సందడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పెద్ద హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు ఒక్కటీ రిలీజ్ కాలేదు వేసవిలో. దసరా, విరూపాక్ష మాత్రమే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సందడి చేశాయి. ‘విరూపాక్ష’ తర్వాత అయితే ఏ తెలుగు సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. గత వారం వచ్చిన డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’ మాత్రం అంచనాలను మించి కలెక్షన్లు తెచ్చింది.

ఇక ఈ వారం మూడు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సై అంటున్నాయి. అందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది ‘మేమ్ ఫేమస్’. యూట్యూబ్ షార్ట్స్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్.. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించాడు. ఛాయ్ బిస్కెట్ లాంటి క్రియేటివ్ సంస్థ.. ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కోసం చేసిన వెరైటీ ప్రమోషన్లు కూడా బాగానే కలిసొచ్చాయి. యూత్‌కు ఈ వారం ఫస్ట్ ఛాయిస్ ఈ చిత్రమే. ఇక సీనియర్ నటుడు నరేష్ చాలా ఏళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన ‘మళ్ళీ పెళ్ళి’ మరో ఇంట్రెస్టింగ్ మూవీ. పవిత్ర లోకేష్‌తో నిజ జీవిత బంధమే నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించినట్లుగా కనిపించడం ఆసక్తి రేపుతోంది.

ఇది రియల్ స్టోరీ కాదన్నా జనం నమ్మే పరిస్థితి లేదు. క్రేజీ ప్రోమోలతో ఈ సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీ పెంచగలిగారు. ఈ రెంటికీ తోడు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘2018’ డబ్బింగ్ వెర్షన్ కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది. ఇప్పటికే సెలబ్రెటీలు, మీడియాకు వేసిన స్పెషల్ షోలకు మంచి స్పందన వచ్చింది. మొత్తంగా ఈ వారం బరిలో ఉన్న మూడు చిత్రాలూ ప్రామిసింగ్‌గానే కనిపిస్తున్నాయి. మంచి బజ్ తెచ్చుకున్నాయి. ఇలా మూడు చిన్న సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజ్ కావడం అరుదైన విషయం. మరి ఈ త్రిముఖ పోటీలో విజేతగా నిలిచేదెవరో చూడాలి.

Tags: big moviesbox officeno buzzTollywood
Previous Post

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

Next Post

విరూపాక్ష ఒరిజినల్ విలన్ ఎవరు?

Related Posts

Top Stories

ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో

June 3, 2023
Movies

ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్

June 2, 2023
Movies

ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..

June 2, 2023
Movies

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

June 1, 2023
srikanth addala
Movies

శ్రీకాంత్ అడ్డాల ఈజ్ బ్యాక్

May 31, 2023
Movies

విరూపాక్ష ఒరిజినల్ విలన్ ఎవరు?

May 26, 2023
Load More
Next Post

విరూపాక్ష ఒరిజినల్ విలన్ ఎవరు?

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra