• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడ‌ల్పు!!

admin by admin
May 26, 2023
in Andhra, Around The World, NRI, Telangana, Top Stories, Trending
0
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమెరికాలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతం   న్యూయార్క్ లోని ‘టైమ్ స్క్వేర్‌’.

కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారు ఇక్క‌డ వ్యాపారాలు నిర్వ‌హిస్తుంటారు.

అలాంటి చోట ఔట్ డోర్ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలంటే,సెకన్ల వ్య‌వ‌ధికి సైతం భారీ స్థాయిలో ఖ‌ర్చ‌వుతుంది.

ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు ‘అన్న‌ ఎన్టీఆర్’ కొలువుదీర‌నున్నారు.

ఎన్నారై టీడీపీ అమెరికా కో-ఆర్డినేటర్ ‘జ‌య‌రాం కోమ‌టి’ నేతృత్వంలో ‘టైమ్ స్క్వేర్‌’లో నిలువెత్తున ‘అన్న‌ ఎన్టీఆర్’ చిత్ర‌మాలిక అచ్చ‌రు వొందేలా, క‌నుల విందు చేయ‌నుంది.

200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడ‌ల్పుతో ఈ ప్ర‌క‌ట‌న ఏర్పాటు చేయ‌నున్నారు.

నిజానికి సెక‌న్ కు భారీగా వ‌సూలు చేసే ఈ ప్రాంతంలో, ఏకంగా 24 గంట‌ల పాటు ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌ను ఏర్పాటు చేయ‌డం సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి.

‘అన్న‌ ఎన్టీఆర్’ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ‘ఎన్నారై టీడీపీ-అమెరికా’ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 27 అర్ధ‌రాత్రి నుంచి మ‌రుస‌టి రోజు అంటే, ఎన్టీఆర్  పుట్టిన రోజు 28వ తేదీ అర్థ‌రాత్రి వ‌ర‌కు ఈ ప్ర‌క‌ట‌న‌ డిస్ ప్లే కానుంది.

‘అన్న‌ ఎన్టీఆర్’ విభిన్న క్యారెక్ట‌ర్ల‌ను ఈ  డిస్ ప్లే పై ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ప్ర‌తి 4 నిముషాల‌కు ఒక‌సారి 15 సెక‌న్ల చొప్పున ఈ ప్ర‌క‌ట‌న‌ ప్ర‌సారం కానుంది.

రోజు రోజంతా ఇలా ‘అన్న‌ ఎన్టీఆర్’ చిత్ర‌మాలిక‌ను ప్ర‌క‌ట‌న‌ రూపంలో డిస్ ప్లే చేయ‌డం, అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారమైన ‘టైమ్ స్క్వేర్‌’లో ఇలా ఒక వ్య‌క్తి కోసం, ప్ర‌క‌ట‌న‌ను భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేయ‌డం రికార్డుగా మార‌నుంది.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందిన ‘టైమ్ స్కేర్‌’లో ఎన్నారై టీడీపీ నేత‌లు, ఎంతో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని ఏర్పాటు చేస్తున్న ఈ ప్ర‌క‌ట‌న‌ ద్వారా ‘అన్న‌ ఎన్టీఆర్’ కీర్తి మ‌రింత ప్రాచుర్యంలోకి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రపంచంలో ని ‘అన్న‌ ఎన్టీఆర్’ అభిమానులంతా ఈ ప్రకటనను చూడటానికి  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ప్రకటనను స్థానిక ఎన్నారై టీడీపీ నాయకులు ‘విద్య గారపాటి’ సమన్వయ పరుస్తున్నారు.

 

Tags: new york time square adntr
Previous Post

పవిత్రతో నరేష్ మళ్లీ పెళ్లి కి మూడో భార్య బ్రేక్!

Next Post

బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra