• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు కల నెరవేరిందా?

admin by admin
February 1, 2022
in Andhra, India, Politics, Top Stories, Trending
0
0
SHARES
722
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నేడు కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి బడ్జెట్ లో కూడా ఏపీకి కేంద్రం మొండి చేయి చూపిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఇక, ఏపీకి కీలకమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల ఊసే లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కేంద్రానికి దాసోహం అనడం వల్లే ఏపీకి బడ్జెట్ లో అసలు ప్రాధాన్యతనివ్వలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పేదలు, రైతుల కోసం ఏంచేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని, బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని చంద్రబాబు మండిపడ్డారు.

అయితే, తాను చాలాకాలంగా చెబుతున్న నదుల అనుసంధానం అంశంపై బడ్జెట్ లో కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు. డిజిటల్, సోలార్, విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇక, ఈ బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. ఇది ఒక పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, పేదలకు, సామాన్యులకు, కుల వృత్తుల వారికి, ఉద్యోగులకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చిందని మండిపడ్డారు.

ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ తయారు చేశారని, కానీ, బడ్జెట్ గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇదని సెటైర్లు వేశారు. పన్ను చెల్లింపుల విషయంలో స్లాబులను మార్చకుండా ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని దుయ్యబట్టారు. ఇక, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతను ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగాన్ని ప్రపంచమంతా అభివృద్ధి పరుస్తుంటే… కేంద్రానికి ఆ సోయి లేదని, దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టడం లేదని కేసీఆర్ విమర్శించారు. కాగా,  ఈ బడ్జెట్ లో నదుల అనుసంధానానికి పెద్దపీట వేయడంతో చంద్రబాబు కలను నిర్మలమ్మ నెరవేర్చారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Tags: chandrababu's dreamfinance minister nirmala sitharamanfulfilled by nirmala sitharamanIndian Budget 2022-23Rivers Interlink projecttdp chief chandrababu
Previous Post

టాలీవుడ్ లో దానకర్ణుడు… అన్ని కోట్ల దానమా?

Next Post

షాకింగ్: ఉద్యోగ సంఘాల నేతలకు ఘోర అవమానం

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
jagan salute
Andhra

మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
Load More
Next Post

షాకింగ్: ఉద్యోగ సంఘాల నేతలకు ఘోర అవమానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra