• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!

NA bureau by NA bureau
December 2, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
andhrapradesh map

andhrapradesh state

0
SHARES
529
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు క‌దం తొక్కుతున్న విష‌యం తెలిసిందే. త‌మ‌కురావాల్సిన జీతాల‌ను 1న కూడా ఇవ్వ‌డం లేద‌ని, ఇక‌, డీఏ బ‌కాయిలు ఇవ్వ‌డం లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌న్న జ‌గ‌న్ .. ఇప్ప‌టి వ‌ర‌కు దానిని ర‌ద్దు చేయ‌క‌పోగా.. జీపీఎస్ తెచ్చార‌ని మండిప‌డుతున్నారు. దీంతో ఉద్యోగులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నారు. దీనిని గ‌మ‌నించిన పెన్ష‌న‌ర్లు.. ఇప్పుడు రోడ్డెక్కారు. త‌మ‌కు కూడా.. పింఛ‌న్లు స‌కాలంలో ఇవ్వ‌డం లేద‌ని, త‌మకు రావాల్సిన ఆర్ ఏ బ‌కాయిల‌ను వాయిదా వేస్తున్నార‌ని.. దీంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటు బ్యాంకును(ముఖ్యంగా ఉద్యోగుల‌) చీల్చేందుకురెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా “పెన్ష‌న‌ర్స్ పార్టీ“ పేరుతో కొత్త రాజ‌కీయ‌పార్టీని ప్ర‌క‌టించారు. దీనిని మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అత్యంత అగౌర‌వ రీతిలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌బ‌డిన అధికారి.. ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం నేతృత్వంలో దీనిని స్థాపించారు. ఈ సంద‌ర్భంగా ఎల్వీ మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.

రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్లు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందని ఎల్వీ చెప్పారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్ర్యం కాపాడబడుతుందన్నారు. పెన్షనర్ల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తోంద‌ని, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్‌ అన్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు.

సకాలంలో పెన్షన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుబ్బ‌రాయ‌న్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ పార్టీ ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్‌ ప్రాంతాల్లో `పెన్షనర్స్‌ పార్టీ` పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేశామ‌ని.. త్వ‌ర‌లోనే గుర్తింపు ల‌భిస్తుంద‌ని.. గుర్తింపు ల‌భించ‌క‌పోయినా.. ఒంట‌రిగా(ఇండిపెండెంట్‌) అయినా..ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని వారు వెల్ల‌డించారు.

Tags: AndhraapTDPYSRCP
Previous Post

గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

Next Post

ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post
wall on the road

ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra