• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తగ్గేదేలే అన్న పుష్ప..తగ్గిన నాగబాబు!

admin by admin
May 18, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
247
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే’ అంటూ మూడు రోజుల క్రితం జనసేన నేత, మెగా సోదరుడు నాగబాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ జనసేన వర్గాలతో పాటు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో కలకలం రేపింది. బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ దెబ్బకు నాగబాబు ఎక్స్ ఖాతా డీయాక్టివేట్ చేశారు. అయితే, తాజాగా నాగబాబు మరో ట్వీట్ తో తన ఎక్స్ ఖాతాను యాక్టివేట్ చేశారు. తాను ఆ ట్వీట్ డిలీట్ చేశానని నాగబాబు అన్నారు. దీంతో, అల్లు అర్జున్ ను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారని కన్ఫర్మ్ అయినట్లయింని ట్రోలింగ్ జరుగుతోంది.

ఎన్నికల ప్రచారం చివరి రోజున వైసీపీ నుండి నంధ్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంధ్యాలకు వెళ్లాడు. ఒకవైపు వైసీపీకి వ్యతిరేకంగా పిఠాపురం నుండి జనసేన అధినేత, మేనమామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా, అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లడం కలకలం రేపింది. అయితే పార్టీలకు అతీతంగా కేవలం ఇచ్చిన మాట ప్రకారం వెళ్లాను అని అల్లు అర్జున్ వివరణ ఇచ్చాడు.

పవన్ ఫ్యాన్స్, జనసేనలో ఈ పర్యటన ఆ రోజే కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ మరింత కలకలం రేపింది. ఈ ట్వీట్ మీద అల్లు అర్జున్ అభిమానుల నుండి తీవ్ర కామెంట్లు వచ్చాయి.

Tags: allu arjunbunny fansnagababutrollingtweettweet deleted
Previous Post

జగన్ లండన్ టూర్…ఎన్నారై లోకేష్ అరెస్ట్

Next Post

చంద్రబాబు అమెరికా టూర్..అందుకేనా?

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Andhra

అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?

May 23, 2025
Load More
Next Post

చంద్రబాబు అమెరికా టూర్..అందుకేనా?

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra