• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు అమెరికా టూర్..అందుకేనా?

admin by admin
May 19, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
415
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబు వయసు ఏడు పదుల వయసులో కూడా ఏ మాత్రం అలసి పోకుండా ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. నిప్పుల కొలిమిలా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలా నడి వేసవి మండుటెండను కూడా లెక్క చేయకుండా చంద్రబాబు బహిరంగ సభలు, రోడ్ షోలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. దాదాపు రెండు నెలల పాటు క్షణం తీరిక లేకుండా తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చంద్రబాబు తన ప్రాణం పెట్టి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సతీసమేతంగా అమెరికా వెళ్లారు.

తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళ్లారు అని టాక్. అయితే వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారని మరో ప్రచారం జరుగుతోంది. గతంలో అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు మరోసారి చెకప్ కోసం వెళ్లారని తెలుస్తోంది. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలు సందర్శించిన సంగతి తెలిసిందే. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆల్రెడీ బ్రాహ్మణి, దేవాన్ష్ లతో కలిసి అమెరికా వెళ్లారు. ఇక, ఏపీ సీఎం జగన్ కూడా కుటుంబ సమేతంగా లండన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Tags: America tourhealth check upnara bhuvaneswarinara chandrababu
Previous Post

తగ్గేదేలే అన్న పుష్ప..తగ్గిన నాగబాబు!

Next Post

పల్నాడు ఎస్పీగా లేడీ సింగం..వారికి దబిడి దిబిడే!

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

పల్నాడు ఎస్పీగా లేడీ సింగం..వారికి దబిడి దిబిడే!

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra