ఏపీ క్యాబినెట్ నుంచి జనసేన మంత్రి ఔట్.. పవన్ వ్యూహం అదేనా?
ఏపీ క్యాబినెట్ నుండి జనసేన మంత్రిని తప్పించబోతున్నారా..? మెగా బ్రదర్ నాగబాబు మంత్రివర్గంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి కేంద్ర రాజకీయాల్లో ...