• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తారక్ ఊర నాటు..చెర్రీ వీర నాటు…దుమ్ము రేపారు

admin by admin
November 9, 2021
in Movies
0
0
SHARES
299
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించిన అప్డేట్లను ఒక్కొక్కటిగా జక్కన్న తన మార్క్ తో ప్రమోట్ చేయడం మొదలుబెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

“నాటు నాటు…నాటు నాటు…ఊర నాటు…వీర నాటు  అంటూ సాగిన ఈ ప్రోమో సాంగ్ లో తారక్, చెర్రీ వింటేజ్ స్టైల్లో వేసిన స్టెప్పులు వేసి అదరగొట్టారు. మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ ప్రోమో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ విడుదల కానుంది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా.

ఇక, ఈ పీరియాడిక్ డ్రామా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. మరోవైపు, ఈ సినిమా నుంచి జక్కన్న ఓ ప్రత్యేక డైలాగ్‌ను లీక్ చేశాడు. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి….అది ధర్మ యుద్ధం అయితే విజయం తథ్యం” అంటూ రాజమౌళి లీక్ చేసిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags: hero jr.ntrhero ram charanNaatu Naatu promorrr movietollywood ace director rajamouli
Previous Post

బ్రాహ్మణులపై బీజేపీ నేత మురళీధరరావు షాకింగ్ కామెంట్లు

Next Post

హైపర్ ఆదిపై ఆ హీరో ఫ్యాన్స్ దాడి? ఆది రియాక్షన్ ఇదే…

Related Posts

Movies

మెగా రికార్డుపై పఠాన్ కన్ను

February 1, 2023
Ram Charan in rrr
Andhra

అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు

February 1, 2023
Samantha fitness
Movies

స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?

February 1, 2023
Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
Load More
Next Post

హైపర్ ఆదిపై ఆ హీరో ఫ్యాన్స్ దాడి? ఆది రియాక్షన్ ఇదే...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra