• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బ్రాహ్మణులపై బీజేపీ నేత మురళీధరరావు షాకింగ్ కామెంట్లు

admin by admin
November 9, 2021
in India, Politics, Trending
0
0
SHARES
396
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ సోషల్ మీడియా జమానాలో రాజకీయ నాయకులు మీడియా ముందు, సభల్లో పబ్లిక్ గా మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా, సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో మంచి మాటలు, పంచ్ డైలాగ్ లు ఎంత వేగంగా వ్యాపిస్తాయో…చెడు మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలు అంతకన్నా వేగంగా వైరల్ అవుతాయి. ఈ కోవలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇటు మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.

బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులో ఉన్నారంటూ మురళీధరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అంతేకాదు, ఆ సామాజిక వర్గాల నుంచి బీజేపీలో ఎక్కువమంది కార్యకర్తలుగా ఉన్నారని, అందుకే బీజేపీని మీడియా బ్రాహ్మణ, బనియాల పార్టీగా చూస్తోందని షాకింగ్ కామెంట్లు చేశారు. కానీ, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందంటూ తన వ్యాఖ్యలను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే మురళీధర్ వ్యాఖ్యలపూ విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.  బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచేలా మాట్లాడి వారిని అవమానించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాలపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని మురళీధర్‌రావు చెబుతున్నారు.

Tags: bjp leader muralidhararaobrahmins and baniyasmadhyapradesh politicsshocking comments
Previous Post

ఏం కేటీఆర్ మీ నాయిన మాటలు తియ్యగా ఉన్నాయా?

Next Post

తారక్ ఊర నాటు..చెర్రీ వీర నాటు…దుమ్ము రేపారు

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

తారక్ ఊర నాటు..చెర్రీ వీర నాటు...దుమ్ము రేపారు

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra