• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పేరు మారినా.. ఆలోచ‌న మార‌లేదు.. ముద్రగడ కు కూతురు చివాట్లు!

admin by admin
June 22, 2024
in Andhra, Politics
0
0
SHARES
61
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చిత్తుచిత్తుగా ఓడిపోతాడని.. ఒకవేళ అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. కట్ చేస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నిక అవ్వడమే కాకుండా కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.

ఇక శపథం ప్రకారం ముద్రగడ తన ఓటమిని అంగీకరించి పేరును మార్చుకున్నారు. అక్కడితో ఆగని ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్ర‌గ‌డ‌కు కన్నా కూతురు క్రాంతి చివాట్లు పెట్టింది. ముద్ర‌గ‌డ‌ పేరు మార్చుకోవడం పట్ల ఆమె తాజాగా ఎక్స్ ద్వారా స్పందించారు.

మా నాన్న ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. పేరు మారిన ఆయన ఆలోచన విధానం మాత్రం మారకపోవడం ఆందోళనగా ఉందని క్రాంతి చెప్పుకొచ్చారు. జగన్ ఏం చేసినా మాట్లాడని ఆయ‌న‌కు పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందా అంటూ నిలదీశారు.

సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన అవగాహన ఉందని.. జగన్ కు అలాంటిదేమీ లేకపోవడం వల్లే ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారని క్రాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన తన తండ్రికి లేదనిపిస్తోందని.. ఇక‌నైనా శేష జీవితాన్ని ఆయ‌న ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలంటూ క్రాంతి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Tags: Andhra PradeshAP Newsap politicschandrababu naiduMudragada Kranthimudragada padmanabha reddymudragada padmanabhampawan kalyanTDPYS Jahan Mohan Reddyyscp
Previous Post

ప్రశ్నలతో హడలెత్తిస్తున్న పవన్.. ఎమ్మెల్యే ప్రమాణం తర్వాత సీనే వేరప్పా

Next Post

కల్కి ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. సాల్వ్ చేసిన‌వారికి రూ. ల‌క్ష‌!

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Load More
Next Post

కల్కి ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. సాల్వ్ చేసిన‌వారికి రూ. ల‌క్ష‌!

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra