• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీని ఉడికించిన రామ్మోహన్ నాయుడు

NA bureau by NA bureau
October 22, 2021
in Andhra, Politics, Top Stories
0
వైసీపీని ఉడికించిన రామ్మోహన్ నాయుడు
0
SHARES
539
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ యువతలో బలప్రయోగం ఎక్కువ

టీడీపీ యువతలో మేథోబలం ఎక్కువ

ప్రస్తుత ప్రపంచంలో మేథోబలంపై ఏనాడూ బలప్రయోగం అనేది విజయం సాధించలేదు.

మేథస్సు ఉన్నోడికి ప్రత్యర్థిని భయపెట్టడానికి మాట చాలు, బలం అక్కర్లేదు.

ఈరోజు తెలుగు యువతరంగం రామ్మోహన్ నాయుడు మాటలు విన్నాక వైసీపీ ఉడుక్కుంది

అయ్యా మీరు రెండేళ్లకే మాప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారే ఇంకా రెండేళ్లు మీరేం చేస్తారు? మీరు ఎలా తట్టుకుంటారు అంటూ వైసీపీని మాటలతో భయపెట్టాడు రామ్మోహన్ నాయుడు.

డీజీపీ ని ఉద్దేేశించి మాట్లాడుతూ ఆయనకు చాలా హెచ్చరికలు చేశారు రామ్మోహన్

చాలా డీసెంట్ గా మాట్లాడుతూనే వైసీపీకి పెట్టాల్సిన మంట పెట్టేశారు.

ఈ దీక్ష చేస్తోంది వైసీపీ మారతుందనో, డీజీపీ మారుతుందనో కాదు…. ప్రజల్లో ఆలోచన తెద్దామనే చంద్రబాబు లక్ష్యం.

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా అవి ఏపీ వాహనాలే ఉంటున్నాయంటే వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఎంత ప్రమాదంలోకి నెట్టిందో ఆలోచించండి అంటూ రామ్మోహన్ అన్నారు.

తెలుగు యువతలో ఉత్సాహం నింపిన రామ్మోహన్ నాయుడు స్పీచ్ ఆయన మాటల్లోనే వినండి.

Tags: ap politicsJaganRammohan naiduTDPtdp mp rammohan naiduTelugu desamYSRCP
Previous Post

పరిటాల సునీత పవర్ ఫుల్ స్పీచ్- 🔥

Next Post

Live : చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం

Related Posts

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
Andhra

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?

May 16, 2022
బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
టీడీపీలోకి ఆ మాజీ మంత్రి?..చంద్రబాబుతో భేటీ
Andhra

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

May 16, 2022
ప‌వ‌న్‌పై వైసీసీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ టార్గెట్ ?
Andhra

ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !

May 16, 2022
ఆ నేతలకు క్లాసు పీకిన చంద్రబాబు
Andhra

కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్

May 16, 2022
అల్లు అరవింద్ పై బాలయ్య షాకింగ్ కామెంట్లు
Movies

ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1

May 16, 2022
Load More
Next Post
చంద్రబాబు chandrababu

Live : చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds