• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?

ప్రధాని మోడీ డిగ్రీల ఇష్యూలో ఆ సీఎంకు ఎదురుదెబ్బ.. ఫైన్ వేసిన హైకోర్టు

NA bureau by NA bureau
March 31, 2023
in Around The World, India, Politics, Top Stories
0
go back modi

go back modi

0
SHARES
212
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు.. ఆయన చదివిన డిగ్రీలను బయటపెట్టాలంటూ కోరిన ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టేయటమే కాదు.. ఆయనకు రూ25వేల జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ తీర్పుపై అప్పీలుకు అవకాశం లేకుండా చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ  డిగ్రీ.. పీజీలు చదివిన డిగ్రీలను బయటపెట్టాలన్న డిమాండ్ లో అర్థం లేదని తేల్చింది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని సైతం కొట్టేసిన కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి జరిమానా విధించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన పత్రాల్ని చూపించాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధికారిక సమాచారం ప్రకారం 1978లో గుజరాత్ వర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్.. 1983 ఢిల్లీ వర్సిటీ ద్వారా పీజీ చేసిన దానికి సంబంధించి పత్రాలను చూపాలంటూ కేజ్రీవాల్ కోరుతున్నారు.

కేజ్రీవాల్ దరఖాస్తు నేపథ్యంలో సదరు పత్రాల్ని చూపించాలంటూ పీఎంవోను.. కేంద్ర సమాచార కమిషనర్ ఆదేశించారు. పీఎంవోతో పాటు సదరు వర్సిటీలు కూడా వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పట్లో హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ఈ కేసు విచారణ తాజాగా తెర మీదకు వచ్చింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో.. ఆ అవసరం లేదని తేల్చింది.

గుజరాత్ వర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మోడీ విద్యార్హతల్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ వివరాల్ని ప్రత్యేకంగా బయటపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఒక బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. దీనికి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండిస్తూ.. సదరుపత్రాలు ఇంటర్నెట్ లో అందుబాటులో లేవని పేర్కొన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును ఇస్తూ.. మోడీ సర్టిఫికేట్లను  పీఎంవో కానీ.. వర్సిటీలు  కానీ చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ పత్రాలు కోరిన కేజ్రీవాల్ కు రూ.25వేలు ఫైన్ వేసి.. వాటిని నాలుగు వారాల్లో చెల్లించాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణకు వీల్లేని రీతిలో ఆదేశాలు జారీ చేసింది.

Tags: HyderabadIndiakejriwalModi
Previous Post

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !

Next Post

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100
Telangana

ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

November 30, 2023
Around The World

భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!

November 29, 2023
kcr in munugode
Telangana

గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు

November 29, 2023
Load More
Next Post
jagan

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

Latest News

  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న
  • ప్ర‌చారం పూర్తి.. మ‌రో రెండు వ్యూహాలు సిద్ధం..!
  • అసలైన విమోచన దినం నవంబర్ 30 !
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra