సుకన్య అనే అమ్మాయితో ఎమ్మెల్యే రాంబాబు అంబటి మాట్లాడినట్లు ఉదయం నుంచి వస్తున్న సోషల్ మీడియా మెసేజులు బాగా వైరల్ అయ్యాయి.
దీనిపై అంబటి రాంబాబు సాయంత్రం స్పందించారు.
తాను ఏ తప్పు చేయలేదని, ఎవరో మిమిక్రీ చేసి ఆ వీడియో విడుదల చేశారని… ఇది నాపై జరుగుతున్న దుష్ప్రచారం అని ఆరోపించారు.
దీనిపై తాను కోర్టుకు వెళ్లి తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
ఆయన ఏమన్నారో ఈ వీడియోలో వినొచ్చు.