మహానాడు సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెలుగుదేశం మహా పండగ అత్యంత విజయవంతంగా సాగుతోంది.
భారీ వర్షం గాలివాన వచ్చి కాసేపు ఇబ్బందిపడినా… మహానాడు అత్యంత విజయవంతం కావడం తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
అశేష జనవాహినితో నిండిన మహానాడు ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంతగా మారింది.
![Mahanadu2023](https://namasteandhra.com/wp-content/uploads/2023/05/Mahanadu2023f-1024x683.jpg)
![Mahanadu2023](https://namasteandhra.com/wp-content/uploads/2023/05/Mahanadu2023e-1024x683.jpg)
![Mahanadu2023](https://namasteandhra.com/wp-content/uploads/2023/05/Mahanadu2023d.jpg)
![Mahanadu2023](https://namasteandhra.com/wp-content/uploads/2023/05/Mahanadu2023b-1024x576.jpg)
![Mahanadu2023](https://namasteandhra.com/wp-content/uploads/2023/05/Mahanadu2023a-1024x576.jpg)