• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

NA bureau by NA bureau
May 28, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
ycp nellore

ycp nellore

0
SHARES
300
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
తాజాగా నెల్లూరు జిల్లా కు చెందిన సీనియ‌ర్‌నాయ‌కుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి వైసీపీ నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. నిజానికి టీడీపీ చెబుతున్న లెక్క‌తో పోలిస్తే..  వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ సంఖ్య త‌క్కువ‌గానే ఉంది. టీడీపీ అంచ‌నాల ప్ర‌కారం 80 – 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు జ‌రుగుతాయ‌ని.

కానీ, ఆనం లెక్క‌లు ఎలా వేసుకున్నారో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. 60 మంది వైసీపీ నుంచి జంప్ చేస్తార‌ని ఆనం చెప్పారు. అయితే.. అవి ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో  జ‌రుగుతుందో మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ ప‌ట్నం, సీమ జిల్లాల్లో ఈ మార్పులు క‌నిపిస్తాయ‌ని అంటున్నారు.

ఇదే నిజ‌మైతే..అంటే.. అటు ఆనం వేస్తున్న లెక్క‌లు.. ఇటు టీడీపీ వేస్తున్న అంచ‌నాలు నిజ‌మే అయితే.. వైసీపీ ఖాళీ అవుతుంది. చంద్ర‌బాబు విజ‌యం త‌థ్య‌మ‌ని, ప్ర‌భుత్వం మారిపోతుంద‌ని క‌నుక నాయ‌కుల ను గ‌ట్టిగా న‌మ్మించ‌గ‌లిగితే.. ఈ మార్పు ఖాయ‌మ‌నే అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఎక్క‌డైనా అదే జ‌రుగుతుంది. క‌ర్ణాట‌క‌లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నాలు రాగానే.. బీజేపీలో బ‌ల‌మైన నాయ‌కులు ఆ పార్టీలో చేరిపోయారు.

ఇలానే ఏపీలోనూ నాయ‌కుల జంపింగులు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. అయితే.. ఇంత జ‌రిగితే.. వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా ? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఎందుకంటే.. ఏదో ఒక‌ర‌కంగా.. మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు వైసీపీ నాయ‌కులు ప‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాయ‌కుల‌పైనే పార్టీ ఆధార‌ప‌డింది. ఇప్పుడు ఇదే నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు టీడీపీ రెడీ అయిన ద‌రిమిలా.. రాష్ట్రంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో ? చూడాలి.

Tags: anam familyjagan failNellorenellore leaders joined tdpnellore ycpycpYSRCP
Previous Post

బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!

Next Post

ఏం జనంరా బాబూ….

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post
Mahanadu2023

ఏం జనంరా బాబూ....

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra