• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

admin by admin
February 8, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
kotam reddy sridhar reddy

kotam reddy sridhar reddy

0
SHARES
338
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత బోరుగడ్డ అనిల్ ఆఫీసు దగ్ధం ఘటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని బండికి కట్టుకొని ఈడ్చుకు పోతానంటూ బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాతే గుంటూరులోని బోరుగడ్డ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే తన ఆఫీసుకు నిప్పు పెట్టింది కోటంరెడ్డి, టీడీపీ నేతలేనంటూ బోరుగడ్డ ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలపై కోటంరెడ్డి తాజాగా స్పందించారు. అటువంటి ఘాతుకాలకు పాల్పడే సామర్థ్యం తనకు లేదని, అటువంటి ఘటనలతో ఫ్రీ పబ్లిసిటీ తనకు వస్తోందని అన్నారు. ఇంకా, తనకు, తన అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని, వాటికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని చెప్పారు. అధికారుల అపాయింట్‌మెంట్ దొరకిన వెంటనే ఫిర్యాదు చేస్తానని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినందుకే తనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అన్నిటికీ తెగించిన వారే తనతో ఉన్నారని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని చెప్పారు. తాను రాజ్యాంగబద్ధ మార్గాల్లో ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ లో రోడ్లు, వాటర్ వర్క్స్‌పై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. తన ఆరోపణలకు సరైన రీతిలో స్పందించాలని అన్నారు. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు సమస్యను సీఎంకు నేరుగా చూపించానని కోటంరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జిల్లా కలెక్టరేట్, 25న ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.

Tags: office set on firereactionTDPycp leader borugadda anilycp mla kotamreddy
Previous Post

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

Next Post

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra