• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

క‌ర్మ హిట్స్ బ్యాక్.. చంద్రబాబు బూట్లు తుడుస్తున్న కొడాలి నాని!!

admin by admin
June 16, 2024
in Politics
0
0
SHARES
338
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కర్మ హిట్స్ బ్యాక్ అన్న పదాలు ప్రస్తుతం కొడాలి నాని కి సరిగ్గా సరిపోతాయి. 2004 నుంచి 2019 వరకు గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని.. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ సమయంలో కొడాలి నాని చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నాయకులపై నోటి దురుసు చూపించారు. ఇష్టం వచ్చినట్లుగా ఛాలెంజ్ లు చేస్తూ వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి కొడాలి నానికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవడమే కాకుండా వైఎస్ఆర్‌సీపీ ఘోర ప‌రాజయాన్ని మూటగ‌ట్టుకుంది.

అప్పటినుంచి ఆ పార్టీ ముఖ్య నేతలపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొడాలి నానిని సోషల్ మీడియా వేదిక‌గా ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. గతంలో ఒకానొక సమయంలో కొడాలి నాని మాట్లాడుతూ.. `ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిస్తే ఆయన షూ పాలిష్ చేస్తూ.. కాళ్ల దగ్గరే పడి ఉంటాను` అంటూ ఛాలెంజ్ విసిరారు. కట్ చేస్తే చంద్రబాబు కుప్పం నుంచి భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఏపీ లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని కూడా చేపట్టారు. దీంతో ఆనాడు కొడాలి నాని విసిరిన ఛాలెంజ్ తెరపైకి వచ్చింది.

గుంటూరులో పలువురు టీడీపీ మద్దతుదారులు కొడాలి నాని చంద్ర‌బాబు బూట్లు తుడుస్తున్న‌ట్లుగా ఫ్లెక్సీలు త‌యారు చేయించి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబుపై ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ.. బయటికి రావాలంటూ ఫ్లెక్సీలపై రాయించారు. తెలుగుదేశం కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి పేరుతో ఏర్పాటు చేయించిన ఈ ఫ్లెక్సీలు ప్ర‌స్తుతం గుంటూరులో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మ‌రోవైపు ఇదే విజ‌యంపై నెటిజ‌న్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికల ముందు చేసిన ఛాలెంజ్ ప్రకారం కొడాలి నాని చంద్ర‌బాబు షూ పాలిష్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సవాల్ చేయడమే కాదు.. మాట నిల‌బెట్టుకోవాలంటూ కొడాలిని కామెంట్ల‌తో ఎటాక్ చేస్తున్నారు.

Tags: Andhra PradeshAP Newsap politicschandrababu naiduGudivada Ex MLAGuntur Newskodali naniKodali Nani FlexiLatest newsTDPYSRCP
Previous Post

అమరావతి నిర్మాణానికి లాకైన డెడ్ లైన్.. ఇక త‌గ్గేదే లే..!!

Next Post

కేసీఆర్ క‌నబ‌డుట లేదు.. ఆచూకీ చెప్పిన వారికి కానుక‌!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

కేసీఆర్ క‌నబ‌డుట లేదు.. ఆచూకీ చెప్పిన వారికి కానుక‌!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra