కాజల్ అగర్వాల్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఆమెకు ప్రత్యేకమైన రోజున ఆమె కుటుంబం, స్నేహితులు మరియు అభిమానులు వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కు శుభాకాంక్షలు తెలిపారు.
తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు స్టార్ కాజల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానులకు కృతజ్జతలు తెలిపారు.
మీ హృదయపూర్వకమైన సందేశాలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి. నేను గాల్లో తేలుతున్నట్టుంది. నా పుట్టిన రోజు మీ శుభాకాంక్షలతో నాకు వెరీ వెరీ స్పెషల్ గా మారింది అని ఆమె మరుసటి రోజే కృతజ్జతలు తెలిపింది.
ఇపుడు కాజల్ ఫొటోలు చూద్దామా?
క్యూట్ కాజల్ అగర్వాల్ మరిన్ని ఫొటోలు చూద్దామా?