• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Allu Arjun: అలవైకుంఠపురం హిందీ రీమేక్ టైటిల్ ఫిక్స్

admin by admin
June 23, 2021
in India, Movies, Top Stories
0
0
SHARES
312
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అల్లు అర్జున్… టాలీవుడ్లో ఒక స్టైల్ ఐకాన్. 2020 సంక్రాంతి సినిమా ఇది. కలెక్షన్లలో గాని, రేటింగ్స్ లో గాని దుమ్మురేపింది. నిర్మాతలకు, అభిమానులకు, హీరోకి ఎంతో సంతోషాన్ని పంచింది.

దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఎపుడో డిసైడపోయారు. తాజాగా దీని టైటిల్ కూడా ఖరారైపోయింది. ​“షెహజాదా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కరోనాను తృటిలో తప్పించుకున్న ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్లో హీరో హీరోయిన్లు అల్లు అర్జున్ , పూజ కాదు. బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్లగా నటించనున్నారు.

తెలుగులో మురళీశర్మ నటించిన పాత్రలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ నటిస్తారు. కీలకమైన అంటే అల్లు అర్జున్ నిజమైన అమ్మగా నటించిన టబు పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను రోహిత్ ధావన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ కథ బాలీవుడ్ లో బాగా ఎక్కుతుందని గ్రహించిన అల్లు అరవింద్ రీమేక్ హక్కులు అమ్మకుండా  ఏక్తా కపూర్ తో పార్టనర్ షిప్ చేస్తున్నారు. ఒంటరిగా బాలీవుడ్ లో నెట్టుకురావడం అసాధ్యం అని పార్టనర్ ను కలుపుకున్నారు. లేకపోతే సొంత బ్యానర్ పై నిర్మించేవారే.

Tags: ala vaikunthapuramAla Vaikunthapurramloallu aravindallu arjunbollywoodHeroineskriti sanonTollywood
Previous Post

Kajal Aggarwal : పింక్ డ్రెస్సులో ప్రెట్టీ గర్ల్

Next Post

నేను జగన్ ను కాల్చి చంపాలి అనలేదుగా …లోకేష్ ఆన్ ఫైర్

Related Posts

Top Stories

ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు

May 29, 2023
Trending

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

May 29, 2023
Top Stories

బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!

May 29, 2023
Top Stories

పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ

May 29, 2023
Trending

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌

May 29, 2023
Top Stories

కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!

May 29, 2023
Load More
Next Post
lokesh jagan

నేను జగన్ ను కాల్చి చంపాలి అనలేదుగా ...లోకేష్ ఆన్ ఫైర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra