తల్లి నుంచి అందాన్ని వారసత్వంగా పొందిన జాహ్నవికపూర్ నెటిజన్లకు కామ దేవతలా కనిపిస్తోంది.
నటి జాన్వీ కపూర్ తరచుగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో తన అద్భుతమైన సొగసులు ఆరబోస్తూ దిగిన ఫొటోలు పెడుతూ అలరిస్తుంటుంది.
ఆమె తాజాగా ఉల్లిపొర వంటి పల్చటి చీరలో తన అందాలు కనిపించీ కనిపించకుండా సొగసరిగా చూపుతోంది
లెజెండరీ నటి శ్రీదేవి నోట్లోంచి ఊడిపడినట్లే ఉంది ఈ చిత్రాల్లో జాహ్నవి.
24 ఏళ్ల జాహ్నవి తెల్లటి షిఫాన్ చీరలో సన్నని పట్టీతో బంగారు రవికను అలంకరించుకుంది.
జాన్వీ తన జుట్టును వదులుగా ఉండే బన్‌తో కట్టి, అందమైన సాంప్రదాయ జుమ్కాలను ధరించింది.
ఐలైనర్ స్వచ్ఛమైన రెట్రో వైబ్స్ ను సృష్టించింది.
ఆమె సొగసరి శైలి మనల్ని 50 లలోకి తీసుకెళ్లింది.
జాన్వీ చివరిగా హర్రర్-కామెడీ ‘రూహి’ లో రాజ్‌కుమార్ రావు మరియు వరుణ్ శర్మతో కలిసి కనిపించింది.
Janhvi Kapoor చేతిలో ఆనంద్ ఎల్ రాయ్ యొక్క ‘గుడ్ లక్ జెర్రీ’, కరణ్ జోహార్ యొక్క ‘దోస్తానా 2’ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.