• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎటు చూసినా జ‌న‌మే.. కిక్కిరిసిన శ్రీకాకుళం

NA bureau by NA bureau
January 12, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
pawan kalyan yuvashakti

pawan kalyan yuvashakti

0
SHARES
243
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జ‌న‌సేన అధినేత‌ప‌వ‌న్ క‌ళ్యాణ్  శ్రీకాకుళం జిల్లా ర‌ణ స్థలంలో ఈ రోజు నిర్వ‌హిస్తున్న `యువ‌శ‌క్తి`కి యువత భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఎటు చూసినా జ‌న‌మే  క‌నిపించారు. క‌నిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు హైద‌రాబాద్‌లో భేటీ  అయిన‌ త‌ర్వాత‌.. నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ కావ‌డం.. అందునా యూత్‌కు పెద్ద‌పీట వేయ‌డంతో ఈ స‌భ‌కు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

అంతేకాదు.. గ‌త ఎన్నికల‌కు ముందు.. పార్టీలో చేర్చుకునేందుకు యూత్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రీక్ష‌లు పెట్టారు. అయితే.. త‌ర్వాత ఇది ఏమైందో తెలియ‌దు కానీ.. ఎన్నికల స‌మ‌యానికి మాత్రం చాలా మందికి టికెట్‌లు ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు అలా చేస్తారా?  లేక‌.. యువ‌త‌కు అస‌లు టికెట్లు ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.

పొత్తు ఉన్న నేప‌థ్యంలోకేవ‌లం 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాల‌కే పోటీ ప‌రిమితం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఏమేర‌కు ద‌క్కుతుంద‌నేది ప్ర‌శ్న‌. అంతేకాదు..జ‌న‌సేన‌పై  ఆశ‌లు పెట్టుకున్న వారిని ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తార‌నేది ఈ స‌భ‌లో తేలిపోతుంద‌ని తెలియ‌డంతో యువ‌త  పోటెత్తారు.

ఇదిలావుంటే.. యువ‌శ‌క్తి పేరిట నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేయ‌డంతో .. ఇత‌ర జిల్లాల నుంచి కూడా యువ‌త త‌ర‌లి వ‌చ్చారు. అనంత‌పురం, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి కూడా యువ‌త శ్రీకాకుళం చేరుకున్నారు. దీంతో `యువ‌శ‌క్తి` స‌భకు వ‌చ్చిన జ‌నాల‌తో శ్రీకాకుళం జిల్లా కుక్కిరిసిపోయింది.

పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించి .. పాపులారిటీ అయిపోదాము అనే నా కొ** అందరి దుమ్మ రేగ్గొట్టిన హైపర్ ఆది 🔥#JanaSenaYuvaShaktipic.twitter.com/juXZyqsyD1

— Pawanism Network (@PawanismNetwork) January 12, 2023

ప్రభుత్వాలు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలంటూ, పక్షపాత ధోరణి సరికాదు అంటూ భగవద్గీత శ్లోకాన్ని చదివి వినిపించి, వైసీపీ పక్షపాత రాజకీయాలపై మాట్లాడినా ముస్లిం సోదరి. ❤️🙏#JanasenaYuvaShakti pic.twitter.com/RCZl4USFpf

— Kalyan Babu™ (@ram_aduri) January 12, 2023

Chief @PawanKalyan acknowledging a good point made by an Youngster 💥👌

Education, Health, Employment & Power💥#JanaSenaYuvaShakti pic.twitter.com/fKdT1bmpqS

— PawanKalyan Addicts™ (@PK_Addicts) January 12, 2023

These issues wouldn’t have came out if @PawanKalyan doesn’t initiated #JanaSenaYuvaShakti pic.twitter.com/1NfDGbzBxc

— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) January 12, 2023

Tags: Andhra PradeshjanasenaSrikakulamYSRCP
Previous Post

ప‌థ‌కాలు తీసేయ‌ను.. మ‌రిన్ని ఇస్తా.. ప‌వ‌న్ హామీ!

Next Post

మహమ్మద్ ప్రవక్తను తిట్టి ర‌చ్చ రేపిన ఆమెకు గ‌న్ ఇచ్చారు

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Load More
Next Post

మహమ్మద్ ప్రవక్తను తిట్టి ర‌చ్చ రేపిన ఆమెకు గ‌న్ ఇచ్చారు

Latest News

  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra