జనసేన అధినేతపవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో ఈ రోజు నిర్వహిస్తున్న `యువశక్తి`కి యువత భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎటు చూసినా జనమే కనిపించారు. కనిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో భేటీ అయిన తర్వాత.. నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడం.. అందునా యూత్‌కు పెద్దపీట వేయడంతో ఈ సభకు భారీగా తరలివచ్చారు.
అంతేకాదు.. గత ఎన్నికలకు ముందు.. పార్టీలో చేర్చుకునేందుకు యూత్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు పెట్టారు. అయితే.. తర్వాత ఇది ఏమైందో తెలియదు కానీ.. ఎన్నికల సమయానికి మాత్రం చాలా మందికి టికెట్లు ఇచ్చారు. ఇక, ఇప్పుడు అలా చేస్తారా? లేక.. యువతకు అసలు టికెట్లు ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
పొత్తు ఉన్న నేపథ్యంలోకేవలం 30 నుంచి 40 నియోజకవర్గాలకే పోటీ పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో యువతకు ప్రాధాన్యం ఏమేరకు దక్కుతుందనేది ప్రశ్న. అంతేకాదు..జనసేనపై ఆశలు పెట్టుకున్న వారిని ఇప్పుడు పవన్ ఏం చేస్తారనేది ఈ సభలో తేలిపోతుందని తెలియడంతో యువత పోటెత్తారు.
ఇదిలావుంటే.. యువశక్తి పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేయడంతో .. ఇతర జిల్లాల నుంచి కూడా యువత తరలి వచ్చారు. అనంతపురం, కర్నూలు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా యువత శ్రీకాకుళం చేరుకున్నారు. దీంతో `యువశక్తి` సభకు వచ్చిన జనాలతో శ్రీకాకుళం జిల్లా కుక్కిరిసిపోయింది.
పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించి .. పాపులారిటీ అయిపోదాము అనే నా కొ** అందరి దుమ్మ రేగ్గొట్టిన హైపర్ ఆది ????#JanaSenaYuvaShaktipic.twitter.com/juXZyqsyD1
— Pawanism Network (@PawanismNetwork) January 12, 2023
ప్రభుత్వాలు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలంటూ, పక్షపాత ధోరణి సరికాదు అంటూ భగవద్గీత శ్లోకాన్ని చదివి వినిపించి, వైసీపీ పక్షపాత రాజకీయాలపై మాట్లాడినా ముస్లిం సోదరి. ❤️????#JanasenaYuvaShakti pic.twitter.com/RCZl4USFpf
— Kalyan Babu™ (@ram_aduri) January 12, 2023
Chief @PawanKalyan acknowledging a good point made by an Youngster ????????
Education, Health, Employment & Power????#JanaSenaYuvaShakti pic.twitter.com/fKdT1bmpqS
— PawanKalyan Addicts (@PK_Addicts) January 12, 2023
These issues wouldn’t have came out if @PawanKalyan doesn’t initiated #JanaSenaYuvaShakti pic.twitter.com/1NfDGbzBxc
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) January 12, 2023