ఈ ఫొటో చూడండి. అందులో రాసిన పదాలు చదవండి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అంబానీ అమరావతికి వచ్చినపుడు తీసిన ఫొటో.
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికామాటలాడి జనాలను నమ్మించడంలో వైసీసీ నేతలు, అధినేతలు రాటుదేలిపోయారు.
మునుపటి ప్రభుత్వాలు చేసిన పనులు అయితే వైఎస్ అక్కౌంట్లో వేయడం, కుదిరితే జగన్ అక్కౌంట్లో వేసుకోవడం.
ఇది పరిపాటి.
కానీ పాపం కొన్ని సార్లు ముందు వెనుకా చూసుకోండి ఇలాంటి పనులు చేసి అడ్డంగా బుక్కై నాలుక్కరుచుకుంటున్నారు జగన్.
RTGS – Real Time Governance Society
దీనిని కనుక్కుని, తయారుచేసి, వాడిన తొలి ప్రభుత్వం చంద్రబాబుది. దీనికి సాక్ష్యం ఎవరో కాదు, సాక్షి పత్రికయే సాక్ష్యం.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం వాడిన RTGS ఒక పనికిరాని వ్యవస్థ అంటూ జగన్ సొంత సైటు విమర్శిస్తూ రాసిన ఒక ఆర్టికల్ క్లిప్పింగ్ కింద చూడొచ్చు.
2018: దీనిని సరిగ్గా 2018లో పబ్లిష్ చేసింది సాక్షి.
కింద వీడియో కూడా చూడొచ్చు
???? ఇప్పుడు తను మొదటిసారి కనిపెట్టానని చెప్పుకుంటున్న *RTGS వ్యవస్థ గురించి *2018 లోనే విమర్శలు చేసిన జగన్ రెడ్డి ???? pic.twitter.com/GZBj5wdwz4
— Rajani_Gorantla (@TDP_tweets14) July 18, 2021
2020 : జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొన్ని సమస్యలు వచ్చినపుడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… RTGS వాడితో మీకు చాలా ఉపయోగం అని జగన్ కు సలహా ఇచ్చారు.
2021 : లో జగన్ ఏం చేశాడో చూడండి.
చంద్రబాబు చేసిన పనిని మొహమాటం లేకుండా తన అక్కౌంట్లో వేసుకున్న జగన్
కింద క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది.
నెటిజన్లు ఎలా ఆడుకున్నారో కింద ట్వీట్లు చూడండి
Then Now pic.twitter.com/Mqj5fWISLh
— KarBha (@Carlsberg_King) July 18, 2021
హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ కూడా కట్టింది నువ్వే అంట కదా.. pic.twitter.com/L42JGzvyAI
— @Fact Check TDP (@fakeyoucp) July 18, 2021
2018: @ncbn RTGS a FARCE – Sakshi
2020 : @ncbn advice YS Jagan to use RTGS2021 : @ysjagan takes credit of RTGS
???????????????????????? pic.twitter.com/mEqVqneD6v
— T H O T A (@thota_J) July 18, 2021