• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోదీ సహా ఆ ప్రముఖులకు ఐబీ వార్నింగ్…రీజనిదే

NA bureau by NA bureau
January 19, 2022
in India, Politics, Top Stories
0
మోదీ సహా ఆ ప్రముఖులకు ఐబీ వార్నింగ్…రీజనిదే
0
SHARES
176
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీలు హాజరయ్యే ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. వేడుకలు జరగడానికి నెల రోజుల ముందు నుంచే నిఘా వర్గాలు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ గస్తీని ముమ్మరం చేస్తాయి. ఇక, ఈ వేడుకల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిఘాను తీవ్రతరం చేస్తాయి.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ప్రధాని మోదీతోపాటు ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ విభాగం వార్నింగ్ ఇచ్చింది. 75వ రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొనే వీవీఐపీలకు ముప్పు ఉందని 9 పేజీల నివేదికలో ఐబీ హెచ్చరించింది. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నివేదికలో పేర్కొంది.

వీవీఐపీలు,కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి అలజడులు రేపేందుకు ఆ గ్రూపులు కుట్ర పన్నుతున్నాయని తెలిపింది. డ్రోన్‌ల ద్వారా దాడి జరిగే చాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. పాక్ లో తలదాచుకున్న ఖలిస్థానీ గ్రూపులు పంజాబ్‌లో తిరిగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీతోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ విధ్వంసానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపింది.

తాజాగా ఐబీ వార్నింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు విధించారు. డ్రోన్‌లు, పారా గ్లైడర్లు, పారా మోటార్లు, యూఏవీలు(మానవ రహిత వాయు వాహనాలు), తేలికపాటి సూక్ష్మ విమానాలు, రిమోట్‌ కంట్రోల్‌తో ఎగిరే వస్తువులు, ఎయిర్‌ బెలూన్‌లు, గాలిలో ఎగిరే చిన్నపాటి విద్యుత్‌ వాహనాలు, పారా జంపింగ్‌లపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 14న ఘాజియాబాద్‌ ఫ్లైవోవర్‌ మార్కెట్‌ వద్ద ఐఈడీ గుర్తించిన నేపథ్యంలో రిపబ్లిక్‌డే పరేడ్‌ జరిగే రాజ్‌పథ్‌ రోడ్డు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags: ib warninginteligence bureau warningpm modirepublic day paradeterror threat to modi
Previous Post

# CBN…రాజు ఎక్కడున్నా రాజే

Next Post

సార్‌కు అలా జ‌రిగితే.. ప‌రువు మ‌టాష్‌.. వైసీపీలో టాక్‌..!

Related Posts

ఏపీ పెద్దలపై మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ పంచ్ లు
Andhra

మూడేళ్లు ఏం పీక్కున్నారు?..ఏకిపారేసిన ఏబీ వెంకటేశ్వరరావు

May 19, 2022
జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
Andhra

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్

May 19, 2022
ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
Load More
Next Post
నేటి నుంచి జగనన్న మాస్కు బాదుడు

సార్‌కు అలా జ‌రిగితే.. ప‌రువు మ‌టాష్‌.. వైసీపీలో టాక్‌..!

Please login to join discussion

Latest News

  • మూడేళ్లు ఏం పీక్కున్నారు?..ఏకిపారేసిన ఏబీ వెంకటేశ్వరరావు
  • జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds