• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఓటీఎస్ స్కీమ్ గురించి సంచలన రహస్యాలు

admin by admin
December 8, 2021
in Andhra, Around The World, India, Top Stories
0
0
SHARES
1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమాయక పేద ప్రజలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.

ఓటీఎస్ స్కీమ్ అబద్దాలతో ప్రచారం చేస్తున్నారు.

నిజానికి ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇస్తామని ప్రామిస్ చేసే ఇళ్లను డబ్బులకు అమ్ముకోవడం మొదటి మోసం

తాజాగా తెలిసిన ఘరానా మోసం ఏంటంటే… అసలు కేంద్రం చట్టం ప్రకారం… ఇపుడు చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లవంట.

ఈ స్కీమ్ గరించి కొన్ని సంచలన రహస్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం.

1 గ్రామ సచివాలయాల్లో చేసే ఒటిఎస్ రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన డాక్యుమెంట్లు చెల్లవు

2 రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం 3జాబితాల్లో అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా, సంయుక్తంగా ఉండే అధికారాలు నిర్దేశించబడ్డాయి.

3 కాంకరెంట్ జాబితాలోని ఐటెమ్ నెం.6 ప్రకారం వ్యవసాయేతర భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఈ పరిధిలోకి వస్తాయి. (transfer of property other than agriculture land, registration of deeds and documents)

4 ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టంలోని ఏదైనా నిబంధన.. అంతకుముందు పార్లమెంటు చేసిన చట్టంలోని నిబంధన లేదా జాబితాలోని అంశాల్లో ఒకదానికి సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టంలోని నిబంధనలకు విరుద్ధమైతే… క్లాజ్ (2) లోబడి రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం చెల్లదు.

5 దీని ప్రకారం ఒటిఎస్ రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని వార్డు, గ్రామ సెక్రటేరియట్ లకు కల్పిస్తూ 24-11-2021న జారీచేసిన జిఓ 332 చెల్లుబాటు కాదు. జగనన్న బొమ్మ వేసి రిజిస్ట్రేషన్ల పేరుతో ఇస్తున్న రంగుల డాక్యుమెంట్లు చిత్తుకాగితాలతో సమానం. వాటికి ఎటువంటి చట్టబద్దత లేదు.

Tags: AP govtJaganjagan failuresotsots schemeYSRCP
Previous Post

అందాలతో చితక్కొట్టేస్తోంది

Next Post

టీడీపీలో కోవర్టులున్నారు, కనిపెడతా : చంద్రబాబు

Related Posts

Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Load More
Next Post

టీడీపీలో కోవర్టులున్నారు, కనిపెడతా : చంద్రబాబు

Please login to join discussion

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra