• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉచిత కరెంట్‌ వద్దు.. నువ్వేకావాలన్న యువతికి ఎమ్మెల్యే భలే రిప్లై!

NA bureau by NA bureau
August 1, 2021
in Around The World, Gallery, India, Politics, Top Stories, Trending
0
ఉచిత కరెంట్‌ వద్దు.. నువ్వేకావాలన్న యువతికి ఎమ్మెల్యే భలే రిప్లై!
0
SHARES
395
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇది అమ్మాయిల కాలం.

వాళ్లలో మార్పు మగమహానుభావులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

మొహమాటపడటం, భయపడటం మానేశారు అమ్మాయిలు

అబ్బాయిల కంటే ధైర్యంగా  మనసులో మాట చెప్పేస్తున్నారు

తాజా సంఘటన వాటన్నిటికీ పీక్స్

ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యే ఒకరికి పంజాబ్ కు చెందిన యువతి వెరైటీగా ప్రపోజ్ చేసింది
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్టుకు సదరు ఎమ్మెల్యే కూడా స్పందించటం.. ఇంకో ట్విస్ట్.
ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అధికారాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆశిస్తోంది.
త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ లో గెలిస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది.
‘నాకు ఉచిత విద్యుద్ వద్దు. రాఘవ్ కావాలి’ అంటూ ఒకమ్మాయి పోస్టు పెట్టింది.
రాఘవ్ అంటే… ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత పిన్న వయస్కుడు, అందగాడైన ఎమ్మెల్యే  రాఘవ్ చద్దా
32 ఏళ్ల రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజేందర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే.
అతను ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి.. అందులో సదరు యువతి వివరాల్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఇన్ స్టాలో పోస్టు చేశాడు
‘పార్టీ మేనిఫెస్టోలో నేను లేను. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్లు చూస్తాలే’ అని బదులిచ్చారు. అయితే.. రాఘవ్ రిప్లై తర్వాత సదరు యువతి తన ట్వీట్ ను ట్విటర్ నుంచి తొలగించింది. ఏమైనా..ఆప్ ఎమ్మెల్యే కు సరదాగా ప్రపోజ్ చేసిన యువతి వ్యహారం అందరిని ఆకర్షిస్తోంది.

Pe gyi kaleje thand ??? Hun ni krdi koi tweet tenu mein kadi .
Kro netagiri
Ho to siyast wale hi na akhirkaar .
Neta Neta hi hota hai .
🙏 Jai Ram Ji Ki https://t.co/V0JjseDl17

— KIRTI THAKUR (@bawari_kudi) July 31, 2021

మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

59 మంది గెలిస్తే అధికారం దక్కించుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన హామీని ఈ అమ్మాయి భలే ప్రచారం చేసిందనే చెప్పాలి.

Image

Tags: AAPCongressIndiakejriwalMLAPanjabRaghav chaddasocial media
Previous Post

Allu arjun: క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి

Next Post

How has India changed in the last 6 years?

Related Posts

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
Andhra

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్

May 19, 2022
ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
ఇదే మాట యుద్ధానికి ముందు చెప్పి ఉంటే.. ఇంత రచ్చ ఉండేది కాదు కదా?
Around The World

పరువు దక్కించుకున్న రష్యా

May 19, 2022
Load More
Next Post
How has India changed in the last 6 years?

How has India changed in the last 6 years?

Please login to join discussion

Latest News

  • జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
  • ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds