• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది

admin by admin
March 25, 2023
in India, Politics, Top Stories
0
0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మోదీ అని పేరున్న వారిని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడం, ఆ తర్వాత ఆఘమేఘాలపై రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్ సభ స్థానాన్ని ఖాళీగా చూపించడం చకచకా జరిగిపోయాయి. దీంతో, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన బీజేపీ సర్కార్ పై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఈ క్రమంలోనే అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని ఆయన స్పష్టం చేశారు. అదానీ అక్రమాలను తాను బట్టబయలు చేస్తున్నానని, అందుకూ తన ప్రసంగానికి మోదీ భయపడి తనపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. మోదీ కళ్లలో భయం కనిపించిందని, అందుకే పార్లమెంట్‌లో తనను మాట్లాడనివ్వకుండా అనర్హత వేటు వేశారని ఆరోపించారు.

తన పేరు సావర్కర్ కాదని, తాను గాంధీనని, ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా ప్రకటించడంపై తాను ఆందోళన చెందడం లేదని, నిజానికి తాను ఉత్సాహంగా ఉన్నానని రాహుల్ అన్నారు. భారతదేశ వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తులు జోక్యం చేసుకోవాలని తాను వ్యాఖ్యానించినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాహుల్ ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సభలో వివరణ ఇచ్చేందుకు అవకాశం కోరానని, కానీ తనకు అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.

Tags: disqualificationpm modirahul gandhisavarkar
Previous Post

వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్

Next Post

చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post

చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra