• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

admin by admin
March 26, 2023
in India, Politics, Top Stories
0
0
SHARES
401
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీ రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. గతంలో రకరకాల కారణాలతో రాహుల్ గాంధీతో విభేదించిన వారంతా కూడా తాజాగా రాహుల్ పై సస్పెన్షన్ వేటుతో ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, తనపై అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

తనపై పడిన సస్పెన్షన్ వేటు చూసి భయపడబోనని చెప్పిన రాహుల్ గాంధీ…తన పేరులో గాంధీ ఉందని…సావర్కర్ లేదని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ తో పాటు రాహుల్ కు మద్దతిస్తున్నవారంతా ఆ ప్రెస్ మీట్ చూసి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఢిల్లీలో ఈ రకంగా పాత్రికేయులతో కిక్కిరిసిన ప్రెస్ మీట్ చూసి చాలాకాలం అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు.

రాహుల్ ను ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని మోడీ అనుకూల మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు వేటగాళ్లలాగా వచ్చారని, తనను వేటాడే ప్రశ్నలను కూడా దీటుగా ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కరేనని ప్రశంసిస్తున్నారు. ఇక, తనను ఇబ్బంది పెట్టేందుకు వచ్చిన ఓ జర్నలిస్టుకు రాహుల్ గాంధీ చురకలంటించిన వైనం కూడా వైరల్ గా మారింది. తీరు మార్చుకోమనీ, సరైన జర్నలిస్టుగా ఉండాలని…బీజేపీ అనుకూలిడిగా ఉండొద్దని హితవు పలికారు.

“జర్నలిస్టులా నటించవద్దు. మీరు మంచి ప్రశ్నలు ఎందుకు అడగరు? మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు నన్ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగట్లేదు?” అని రాహుల్ ప్రశ్నించారు. “గాలి పోయిందా (Kyun hawa nikal gayi?)” అని రాహుల్.. చిన్నగా నవ్వారు. ఇక, ప్రెస్ మీట్ లకు, మీడియా అడిగే ప్రశ్నలకు దూరంగా ఉండే మోడీతో రాహుల్ ను పోలుస్తూ కాంగ్రెస్ మద్దతుదారులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Tags: fearless rahulhuge responseModipress meetrahul gandhi
Previous Post

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Next Post

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100
Telangana

ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

November 30, 2023
Around The World

భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!

November 29, 2023
kcr in munugode
Telangana

గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు

November 29, 2023
Load More
Next Post

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

Latest News

  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న
  • ప్ర‌చారం పూర్తి.. మ‌రో రెండు వ్యూహాలు సిద్ధం..!
  • అసలైన విమోచన దినం నవంబర్ 30 !
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra