అమెరికాలో గ్రాండ్ కాన్యన్ లోయ… ఒక అద్భుతం. చూడటానికి కనులు చాలవు. ప్రకృతి సృష్టించిన ఆ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఏరియల్ వ్యూలో ఇంకా అద్భుతంగా ఉంటుంది.
కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే… ఆ గ్రాండ్ కాన్యన్ అమెరికా తర్వాత ఇండియాలోనే ఉంది. అది కూడా మన రాష్ట్రంలోని కడపలో గండికోటలో ఉంది. కడప జిల్లాలో పెన్నానది దీనిని చీల్చుకుంటూ వెళ్తుంది. చూడటానికి రెండు కళ్లు చాలవు. మర్యాద రామన్న క్లైమాక్స్ సీన్ తీసింది ఇక్కడే.
చంద్రబాబు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ లో దీనిని బాగా ప్రమోట్ చేసింది. టూరిజంలో ఇండియాస్ బెస్ట్ ప్లేస్ లో ఇది ఒకటి. వర్షాకాలం ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది.