#HyderabadRains : షాకింగ్ వీడియోలు

Telangana Oct 13, 2020

చరిత్రలో కనీవినీ ఎరుగని వాన వచ్చింది. తెలంగాణలో వర్షాలు పడ్డాయంటే హైదరాబాద్‌లో కచ్చితంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. బంగాళా ఖాతంలో ఏ వాయుగుండం, అల్ప పీడనం వచ్చినా.... నాకూ హైదరాబాదు రాజధానే అన్నట్టు కచ్చితంగా ఇక్కడ వానలొస్తాయి.

అయితే, ఇంతకాలం ఒకలెక్క ఇపుడు ఒకలెక్క అన్నట్లు వాన వస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వానలు... ఈరోజు సాయంత్రం నుంచి ఆగకుండా వస్తున్నాయి. దీంతో హైదరాబాదు అతలాకుతలం అయ్యింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్నీ జలమయం అయ్యాయి. వర్ష భీభత్సానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయం గొల్పుతున్నాయి.

వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.