కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారానికి సంబంధించి ఆ ఇద్దరికి సమన్లు జారీ చేసింది. ఆ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో గురువారం ఉదయం విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. ఈ నెల 8న తమ ముందు విచారణకు హాజరుకావాలని సోనియా గాంధీని ఈడీ ఆదేశించింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ మానస ‘పత్రిక’గా పేరున్న నేషనల్ హెరాల్డ్ పత్రిక కొద్ది సంవత్సరాల క్రితం మూతపడింది. కానీ, ఈ సంస్థకు ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నార ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో తొలిసారిగా సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు.
తాజాగా అదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వారికి ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు.
వారికి ఈడీ సమన్లు అందడం మోడీలోని పిరికితనానికి నిదర్శనమని, ఇదో సరికొత్త పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులను దర్యాప్తు చేయాల్సిన ఈడీ మోడీకి పెంపుడు సంస్థగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.